హిందూమతం

పెరియార్ భావజాల వారసులకి చెప్పుదెబ్బ

blank

పెరియార్ భావజాలంతో ఉరకలేస్తున్న ఓ ద్రావిడ పార్టీ పెద్దలు హిందూ ద్వేషంతో రగిలిపోతూ, బ్రాహ్మణ విద్వేషంతో ఓ పనికిమాలిన పనికి నడుంకట్టింది.

అదేమిటంటే…

రాఖీ పూర్ణమి రోజున అందరు బ్రాహ్మణులు కొత్త జంధ్యం మార్చుకునే ఆనవాయితీని అపహాస్యం చేస్తూ,
“వచ్చే రాఖీ పూర్ణమికి పందులకు జంధ్యం వేయబడును” అని ప్రకటించారు.
దీని కోసం ఓ పెద్ద వేదికను ఏర్పాటు చేసి, తమ కార్యాచరణను మొదలు పెట్టారు.

హిందూ సంఘాల భగ్గుమన్న ప్రతిస్పందన

దీనిపై బ్రాహ్మణ సంఘాలతో పాటు ఎన్నో హిందూ సంఘాలు కూడా భగ్గుమన్నాయి.
అయినా వారు లెక్కచేయకుండా, హిందూ సంఘాలను మరింత రెచ్చగొడుతూ పందులకు జంధ్యం వేసే కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఎంత చెప్పినా వినే స్థితిలో వాళ్ళు లేరు.
ఎన్ని నిరసనలు చేసినా ఫలితం లేదు.

ఇప్పుడు దీన్ని ఎలా అడ్డుకోవాలి?

అనేక మంది ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతుండగా…

ఓ పెద్దాయన మీడియా ముందుకు వచ్చి అన్నాడు:

“వాళ్లు చేస్తున్న దాంట్లో తప్పేమీ లేదు. దయచేసి ఆ ద్రావిడ పార్టీ వాళ్లను ఆడ్డుకోకండి.”
“మా నాన్నగారు నాకు జంధ్యం వేశారు. నేను నా కొడుక్కి జంధ్యం వేశాను. నా కొడుకు నా మనవడికి జంధ్యం వేశాడు.”
“ఇలా ఎవరి సంతానానికి వాళ్లు జంధ్యం వేయడం సాంప్రదాయమే కదా?”

ఫలితం?

తెల్లవారేసరికి జంధ్యాలు వేసే పెరియార్ బ్యాచ్ మొత్తం మాయమైపోయింది.

దీన్నే “కుక్క కాటికి చెప్పుదెబ్బ” అంటారు!
తిట్టి, అరచి కోప్పడి అవతల వారి ఈగో satisfy చేయడం ఎందుకు?
నీ అరుపులకు విలువ లేదని వదిలేసి, ఇలా కొడితే కుష్మాండం పగలాలి! 🚩🔥

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
హిందూమతం

భయాన్ని అధిగమించడం: బ్లాక్ మ్యాజిక్‌లో నమ్మకం నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి

ఉపోద్ఘాతం: భయం మరియు బ్లాక్ మ్యాజిక్ యొక్క ఆకర్షణను అర్థం చేసుకోవడం మనలో చాలా మంది జీవితంలో ఒక చెడ్డ సంఘటన మరొకదానిని అనుసరిస్తున్నట్లు అనిపించే సమయాలను
blank
హిందూమతం

హిందూమతం – అన్ని మతాలకు తండ్రి

హిందూమతం తరచుగా పురాతనమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మతంగా పరిగణించబడుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక విశ్వాసాలు, అభ్యాసాలు మరియు తత్వాలపై దాని లోతైన ప్రభావం కారణంగా చాలా