పంచాంగము 🌓 | 24 జూలై 2025, గురువారం

🪔 శ్రీ ధన్యాశ్రీధరాయ నమః 🪔
📜 కాల గణన:
- కలియుగం: 5127
- విక్రమ సంవత్సరం: 2082 (కాలయుక్త)
- శక సంవత్సరం: 1947 (శ్రీ విశ్వావసు)
- ఆయనం: దక్షిణాయనం
- ఋతువు: గ్రీష్మ
- మాసం: ఆషాఢ
- పక్షం: కృష్ణ (బహుళ)
🌟 తిథి & నక్షత్రం:
- తిథి: అమావాస్య రా. 01:13 వరకు
→ తదుపరి శ్రావణ శుక్ల పాడ్యమి - నక్షత్రం: పునర్వసు సా. 06:04 వరకు
→ తదుపరి పుష్యమి - యోగం: హర్షణ ఉ. 10:41 వరకు
→ తదుపరి వజ్ర - కరణం:
- చతుష్పద ప. 01:53 వరకు
- నాగవ రా. 01:13 వరకు
- కింస్తుఘ్న అనంతరం
☀️ దిన విశేషాలు:
- వారం: గురువారం – బృహస్పతివాసరే
- సూర్యోదయం: ఉద. 05:52
- సూర్యాస్తమయం: సా. 06:52
- చంద్రోదయం: పూర్వాహ్నం 05:06
- చంద్రాస్తమయం: సాయంత్రం 06:44
- సూర్య రాశి: కర్కాటకం
- చంద్ర రాశి: మిథునం
- దిశ శూలం: దక్షిణం
⛔ అశుభ కాలాలు:
- వర్జ్యం:
- ఉ. 06:29 – 08:02
- రా. 01:59 – 03:34
- దుర్ముహూర్తం:
- ఉ. 10:12 – 11:04
- ప. 03:24 – 04:16
- రాహుకాలం: ప. 02:00 – 03:37
- గుళికకాలం: ఉ. 09:07 – 10:45
- యమగండం: ఉ. 05:52 – 07:30
- అభిజిత్ ముహూర్తం: 11:57 – 12:47
🌑 ఆషాఢ అమావాస్య విశేషాలు:
- 🌾 దీపస్తంభ గౌరీ వ్రతము
- 🌸 చుక్కల అమావాస్య
- 🚩 శ్రీ సత్యాధీశతీర్థ పుణ్యతిథి
- 💧 విష్ణుపంచకోపవాసము
- 🌚 ఆడి – భీమన – కర్కాటక అమావాస్య
- 🕯️ జ్యోతిర్భీమేశ్వర వ్రతం
- 🚩 కాంచి జగద్గురు శ్రీ సాన్ద్రానంద బోధేంద్ర సరస్వతి స్వామి పుణ్యతిథి
- 🌚 నాగర – దర్శ అమావాస్య
- 🌾 శ్రీ చౌడేశ్వరి జయంతి – వ్రతం
- 💦 పితృతర్పణాలు (అమావాస్య తర్పణము)
- 🌱 హరియాళీ అమావాస్య
- 🏳️ శ్రీ విశ్వనాథబాబా ఫడకే మహారాజ్ పుణ్యతిథి
- 🚩 కాంచి జగద్గురు శ్రీ అభినవశంకరేంద్ర సరస్వతి స్వామి పుణ్యతిథి
