రాశి ఫలితాలు

04-09-2025 గురువారం రాశి ఫలితాలు

blank

మేషం

  • విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
  • ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
  • వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.
  • చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.
  • నూతన వ్యాపారములలో ఆశించిన లాభాలు పొందుతారు.
  • అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

వృషభం

  • వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
  • వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.
  • కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి.
  • సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.
  • నూతన ఋణ యత్నాలు కలసిరావు.

మిధునం

  • శ్రమాదిక్యాతతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు.
  • ప్రతి చిన్న వ్యవహారానికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు.
  • ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది.
  • వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు.
  • వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
  • దైవ చింతన పెరుగుతుంది.
  • నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది.

కర్కాటకం

  • చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి.
  • కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయటపడగలరు.
  • విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
  • ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
  • వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
  • వ్యాపారమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

సింహం

  • దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
  • కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది.
  • బంధు, మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి.
  • వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.
  • క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య

  • కీలక వ్యవహారాలలో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి.
  • స్త్రీసంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
  • భాగస్వామి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
  • చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక చికాకులు పెరుగుతాయి.
  • నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.

తుల

  • జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.
  • ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి.
  • నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తప్పవు.
  • దూరప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుస్తాయి.
  • వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం

  • సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి.
  • అన్నిరంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది.
  • వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
  • బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.
  • ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.

ధనస్సు

  • మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.
  • ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
  • చేపట్టిన పనులలో నైపుణ్యంతో అందరిని మీ మాటకు తీసుకొస్తారు.
  • మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు.
  • వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

మకరం

  • మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు.
  • కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
  • సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి.
  • వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు.
  • ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి.
  • దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం

  • గృహమున ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • మిత్రులకు ధన సహాయం అందిస్తారు.
  • విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
  • శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
  • వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలను పొందుతారు.

మీనం

  • అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.
  • విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి.
  • విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు.
  • క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు.
  • వృత్తి వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం.
  • ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు