9 సెప్టెంబర్ 2025, శుక్రవారం పంచాంగం(భృగువాసరే)

🌼 దృగ్గణిత పంచాంగం 🌼
సంవత్సరం : విశ్వావసు నామ సంవత్సరం
అయనం : దక్షిణాయనం
ఋతువు : వర్షఋతువు
మాసం : భాద్రపద మాసం
పక్షం : కృష్ణ పక్షం
- తిథి : త్రయోదశి రా 11:36 వరకు → తరువాత చతుర్దశి
- నక్షత్రం : ఆశ్లేష ఉ 07:05 వరకు → తరువాత మఖ
- యోగం : సిద్ధి రా 08:41 వరకు → తరువాత సాధ్య
- కరణం : గరజి ప 11:27 వరకు → వణజి రా 11:36 వరకు → తరువాత భద్ర
🔔 సాధారణ శుభ సమయాలు
- పూర్వాహ్నం : 09:30 – 10:30
- సాయంత్రం : 05:00 – 06:00
- అమృతకాలం : శేషం ఉ 07:05 వరకు
- అభిజిత్ ముహూర్తం : 11:37 – 12:26
🚫 వర్జ్యాలు & అశుభ కాలాలు
- వర్జ్యం : రా 07:35 – 09:15
- దుర్ముహూర్తం : ఉ 08:22 – 09:11, మ 12:25 – 01:14
- రాహుకాలం : ఉ 10:30 – 12:01
- గుళికకాళం : ఉ 07:27 – 08:59
- యమగండం : మ 03:04 – 04:35
- ప్రయాణ శూలం : పడమర దిక్కు పనికిరాదు
📜 వైదిక విషయాలు
- ప్రాతఃకాలం : 05:56 – 08:22
- సంగవకాలం : 08:22 – 10:48
- మధ్యాహ్నకాలం : 10:48 – 01:14
- అపరాహ్నకాలం : 01:14 – 03:49
- సాయంకాలం : 03:40 – 06:06
- ప్రదోషకాలం : 06:06 – 08:28
- రాత్రికాలం : 08:28 – 11:37
- నిశీధి కాలం : 11:37 – 12:25
- బ్రాహ్మీ ముహూర్తం : 04:21 – 05:09
ఆబ్ధికం తిథి : భాద్రపద బహుళ త్రయోదశి
☀️ సూర్యోదయాస్తమయాలు
- విజయవాడ : సూర్యోదయం 05:56 | సూర్యాస్తమయం 06:06
- హైదరాబాద్ : సూర్యోదయం 06:05 | సూర్యాస్తమయం 06:15
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : కర్కాటకం → సింహం
✍️ వాసు ముక్తినూతలపాటి
📞 99497 22792
🌸 ఆశీస్సులు 🌸
ఈ రోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు
శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు – సర్వే జనాః సుఖినో భవంతు
