పంచాంగం

24 సెప్టెంబర్, 2025 దృగ్గణిత పంచాంగం

panchangam hindu

స్వస్తి: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం
రుతు / మాసం / పక్షం: శరత్ఋతౌః / ఆశ్వయుజ మాసం / శుక్లపక్షం

తిథి: తదియ — రోజంతా రాత్రితో సహా
వారం: బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం: చిత్త (సా 04:16 వరకు), ఉపరి స్వాతి
యోగం: ఐంద్ర (రా 09:03 వరకు), ఉపరి వైధృతి
కరణం: తైతుల (సా 05:56), గరజి — రాత్రంతా


ॐ సాధారణ శుభ సమయాలు ॐ

  • ఉదయం: 09:00 – 11:00
  • సాయంత్రం: 04:00 – 05:00

అమృత కాలం: 09:11 – 10:57
అభిజిత్ కాలం: ఈరోజు లేదు


దుర్ముహూర్తం / రాహుకాలం

  • వర్జ్యం: రా 10:33 – 12:20
  • దుర్ముహూర్తం: ప 11:35 – 12:23
  • రాహు కాలం: ప 11:59 – 01:30
  • గుళికకాళం: ఉ 10:29 – 11:59
  • యమగండం: ఉ 07:27 – 08:58
  • ప్రయాణశూలం: ఉత్తర దిక్కుకు పనికిరాదు

ॐ వైదిక విషయాలు ॐ

  • ప్రాతః కాలం: 05:57 – 08:22
  • సంగవ కాలం: 08:22 – 10:47
  • మధ్యాహ్న కాలం: 10:47 – 01:12
  • అపరాహ్న కాలం: 01:12 – 03:37
  • ఆబ్ధికం తిథి: ఆశ్వయుజ శుద్ధ తదియ
  • సాయంకాలం: 03:37 – 06:02
  • ప్రదోష కాలం: 06:02 – 08:25
  • రాత్రి కాలం: 08:25 – 11:36
  • నిశీధి కాలం: 11:35 – 12:23
  • బ్రాహ్మీ ముహూర్తం: 04:21 – 05:09

సూర్యోదయ / సూర్యాస్తమయ

  • విజయవాడ: 05:57 / 06:02
  • హైదరాబాద్: 06:05 / 06:12

సూర్యరాశి: కన్య
చంద్రరాశి: తుల

వాసు ముక్తినూతలపాటి
📞 99497 22792


🙏 శుభాకాంక్షలు

ఈరోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు
శుభాశీస్సులు — ధీర్ఘాయుష్మాన్ భవః

శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు / సర్వేజనాః సుఖినోభవంతుః

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ