పంచాంగం

దృగ్గణిత పంచాంగం – 25 సెప్టెంబర్ 2025 (గురువారం)

panchangam hindu

సంవత్సరం : స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
అయనం : దక్షిణాయనం
ఋతువు : శరదృతువు
మాసం : ఆశ్వయుజ మాసం – శుక్లపక్షం

తిథి : తదియ ఉద. 07.06 వరకు → చవితి ప్రారంభం
వారం : గురువారం (గురువాసరే)
నక్షత్రం : స్వాతి రా. 07.09 వరకు → విశాఖ ప్రారంభం
యోగం : వైధృతి రా. 09.54 వరకు → విష్కుంబం
కరణం : గరజి ఉద. 07.06 వరకు → వణిజి రా. 08.18 వరకు → భద్ర


సాధారణ శుభ సమయాలు

  • శుభ సమయాలు : ఉద. 11.00 – 12.00 | సా. 04.00 – 06.00
  • అమృత కాలం : ఉద. 09.17 – 11.05
  • అభిజిత్ ముహూర్తం : మ. 11.35 – 12.23

వర్జ్యం : రా. 01.27 – 03.15
దుర్ముహూర్తం : ఉద. 09.58 – 10.46 | మ. 02.48 – 03.36
రాహుకాలం : మ. 01.29 – 03.00
గుళిక కాలం : ఉద. 08.58 – 10.28
యమగండం : ఉద. 05.57 – 07.27
ప్రయాణ శూలం : దక్షిణ దిక్కుకు పనికిరాదు


వైదిక కాల విభజన

  • ప్రాతఃకాలం : ఉద. 05.57 – 08.22
  • సంగవకాలం : 08.22 – 10.46
  • మధ్యాహ్నం : 10.46 – 01.11
  • అపరాహ్నం : మ. 01.11 – 03.36
  • ఆబ్ధిక తిథి : ఆశ్వయుజ శుద్ధ చవితి
  • సాయంకాలం : సా. 03.36 – 06.01
  • ప్రదోషకాలం : సా. 06.01 – 08.24
  • రాత్రికాలం : రా. 08.24 – 11.35
  • నిశీధి : రా. 11.35 – 12.23
  • బ్రాహ్మీ ముహూర్తం : త్రా. 04.21 – 05.09

సూర్యోదయాస్తమయాలు

  • విజయవాడ : ఉద. 05.57 | సా. 06.01
  • హైదరాబాద్ : ఉద. 06.05 | సా. 06.11

సూర్యరాశి : కన్య
చంద్రరాశి : తుల


ఈరోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు
శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః

శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు – సర్వేజనాః సుఖినోభవంతుః

వాసు ముక్తినూతలపాటి – 99497 22792

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ