రాశి ఫలితాలు

06-10-2025 | సోమవారం | రాశి ఫలితాలు

blank

మేషం

  • దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.
  • ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు.
  • చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
  • ప్రయాణాలలో మార్గఅవరోధాలు కలుగుతాయి.
  • బంధుమిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
  • వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం

  • వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.
  • ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
  • ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
  • నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
  • బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.
  • విద్యార్థుల ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి.
  • సంఘంలో గౌరవ, మర్యాదలు పొందుతారు.

మిధునం

  • దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.
  • నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
  • దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి.
  • వృత్తి, వ్యాపార పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
  • చేపట్టిన వ్యవహారాలలో జాప్యం ఉన్నా నిదానంగా పూర్తిచేస్తారు.

కర్కాటకం

  • చేపట్టిన పనుల్లో శ్రమ అధికం ఉంటుంది.
  • ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
  • ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
  • స్థిరాస్తి సంబంధిత ఒప్పందాల్లో ఆటంకాలు ఉంటాయి.
  • వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు.

సింహం

  • దూరప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి.
  • దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి.
  • వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.
  • సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.
  • చేపట్టిన పనుల్లో ఒడిదుడుకులు ఉండవచ్చు.

కన్య

  • వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
  • దూరపు బంధువుల आगమనం ఆనందం కలిగిస్తుంది.
  • గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
  • నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి.
  • కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు.
  • జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

తుల

  • భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.
  • ఇంటి లోపల మరియు బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు.
  • చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
  • ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
  • శత్రు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
  • స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం

  • పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
  • ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
  • కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.
  • వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి వివాదాలు తప్పవు.
  • ఇతరుల విషయాల్లో తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు.
  • చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం ఉండదు.

ధనుస్సు

  • బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.
  • ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  • నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.
  • గృహంలో కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి.
  • సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించండి.
  • చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు అధికమౌతాయి.

మకరం

  • ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.
  • చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
  • ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
  • సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
  • వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు.

కుంభం

  • నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి.
  • చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
  • వ్యాపార ఆలోచనల్లో స్థిరత్వం లేదు.
  • నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
  • దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  • ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.
  • కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

మీనం

  • విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
  • స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు పొందుతారు.
  • చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి.
  • వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
  • ఉద్యోగాల్లో కొత్త హోదాలు పొందుతారు.
  • ఆత్మీయులతో కీలక విషయాలపై చర్చ చేస్తారు.
  • ధనదాయం పెరుగుతుంది.

🍁 శుభం భూయాత్

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు