homebanner

సంకటహర చతుర్థి పూజ సామాగ్రి పూర్తి లిస్టు – గణపతి ప్రసాదం విధానం

సంకటహర చతుర్థి పూజ సామాగ్రి పూర్తి లిస్టు – గణపతి ప్రసాదం విధానం

సంకటహర చతుర్థి పూజకు
అవసరమైనపూజసామాగ్రి

……….. పసుపు 100గ్రా g
గోపురంకుంకుమ 100గ్రా
తమలపాకులు30
వక్కలు 100గ్రా
టెంకాయలు పీచువున్నవీ 2
టెంకాయలు పీచుతీసినవి 2
అగరుబత్తీలు1p
బిళ్లలు కర్పూరం 100గ్రా

గంధం1dabbi
రాగి

ఎండుఖర్జూరాలు 100గ్రా
బెల్లం 1/2కేజ

చక్కెర 1kg
ముంతమామిడి 100గ్రా
ద్రాక్ష 100గ్రా

మసూరబియ్యం3kg
విడిపూలు రోజాలు1/2కేజ
పులహారాలు 1
తోమాల 1
కట్టిన పూలు మల్లెలు 2మూరలు
కనకాంబరాలు 2మూరలు
ఆపిల్11/2కేజీ
దానిమ్మ1/2కేజీ
అరటి పండ్లు 2డజన్లు
ఆరంజ్1కేజి
జామ 1/2కేజీ
దారంరీలు 2
*పంచామృతానికి
పాలు 1లీటర్లు
పెరుగు 1లీ..
నెయ్యి RGB 100గ్రా
తేనె 100గ్రా
చక్కెర 1/2KG

యాలకలు30/-
జీడిషప్పు100గ్రా
ద్రాక్ష 100గ్రా
మామిడి కొమ్మలు 10
జాజికాయ 10రూ.
జాపత్రి10/-
వట్టి వేరు 10/-
దర్భ1కట్ట

నల్ల ఎండుకొబ్బరి

పెద్ద స్టీలు పరాతాలు5,
(ఇంట్లో ఉండ

9×5పంచ 1 మేలుది
పెద్ద టవళ్ళు 2
2/2రవికబిట్ 1
నూనె,,1ltr
వత్తులు 1p
గసాలు 50 గ్రా
గణపతికి ప్రసాదం
3 ఎందుకొబ్బరి గిన్నెలు తురమాలి
200 గ్రా చక్కర నున్నగా mixy పట్టాలి. Thurimina
కొబ్బెర +mixy పట్టిన chakkera+గసాలు కూడా దో రగా వేయించి+యాలకపొడి అన్ని కలపాలి.
ముంత మామిడి+ద్రాక్ష
వేయిo చి కలపాలి.
ఇది గణపతి prasdam స్పెషల్.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ