కర్మ – దైవం – విధి: కర్మఫలం సత్యం & ఓం ధ్యానం మహిమ ఆధ్యాత్మికత

కర్మ – దైవం – విధి: కర్మఫలం సత్యం & ఓం ధ్యానం మహిమ

  • February 12, 2026
  • 0 Comments

కర్మ – దైవం – నువ్వు చేసే “మంచి”ని నువ్వు మరిచిపోయినా – దైవం మరిచిపోదు. నువ్వు చేసే “చెడు”ని దైవం క్షమించినా – కర్మ మరిచిపోదు.** ప్రతి కర్మకు ప్రతిఫలం అనివార్యం.ఈ సృష్టిలో ఏ పని వృథా కాదు.మనం వేసే ప్రతి ఆలోచన,ప్రతి మాట, ప్రతి కార్యం –విశ్వ చైతన్యంలో నమోదవుతుంది. సర్వశక్తిమంతుడైన పరమాత్మకుఅనంతమైన జ్ఞానం, అపారమైన శక్తి, అఖండమైన స్మృతి ఉన్నాయి. ఎవరూ చూడరని, ఎవరూ వినరని భావించిమనిషి చేసే పాపకర్మలను ప్రకృతి మాత, […]

శ్రీశైలం శివరాత్రి ఉత్సవాల్లో భక్తుల గందరగోళం 2026 homebanner

శ్రీశైలం శివరాత్రి ఉత్సవాల్లో భక్తుల గందరగోళం 2026

  • February 11, 2026
  • 0 Comments

శ్రీశైలం ఆలయంలో భక్తుల గందరగోళం: మహా శివరాత్రి ఉత్సవాల్లో లాఠీఛార్జ్ ఆరోపణలు శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ – ప్రస్తుతం జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు) సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో (12 జ్యోతిర్లింగాలలో ఒకటి) భారీ రద్దీ, గందరగోళం, వివాదాలు నెలకొన్నాయి. ఆలయ అధికారుల ప్రకారం రోజుకు సుమారు 1 లక్ష మంది భక్తులు వస్తున్నారు. సోమవారం (ఫిబ్రవరి 9, 2026) రోజు దాదాపు ఒక లక్ష మంది భక్తులు శ్రీశైలం […]

శ్రీ బిందు మాధవాష్టకం – శ్లోకాలు, అర్థం & భక్తి homebanner

శ్రీ బిందు మాధవాష్టకం – శ్లోకాలు, అర్థం & భక్తి

  • February 11, 2026
  • 0 Comments

🌻🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴🌻 శ్రీ గణేశాయ నమః । కలిన్దజాతటాటవీలతానికేతనాన్తర-ప్రగల్భవల్లవిస్ఫురద్రతిప్రసఙ్గసఙ్గతమ్ ।సుధారసార్ద్రవేణునాదమోదమాధురీమద-ప్రమత్తగోపగోవ్రజం భజామి బిన్దుమాధవమ్ ॥ ౧॥ గదారిశఙ్ఖచక్రశార్ఙ్గభృచ్చతుష్కరం కృపా-కటాక్షవీక్షణామృతాక్షితామరేన్ద్రనన్దనమ్ ।సనన్దనాదిమౌనిమానసారవిన్దమన్దిరంజగత్పవిత్రకీర్తిదం భజామి బిన్దుమాధవమ్ ॥ ౨॥ దిగీశమౌలినూత్నరత్ననిఃసరత్ప్రభావలీ-విరాజితాంఘ్రిపఙ్కజం నవేన్దుశేఖరాబ్జజమ్ ।దయామరన్దతున్దిలారవిన్దపత్రలోచనంవిరోధియూథభేదనం భజామి బిన్దుమాధవమ్ ॥ ౩॥ పయః పయోధివీచికావలీపయఃపృషన్మిలద్భుజఙ్గ-పుఙ్గవాఙ్గకల్పపుష్పతల్పశాయినమ్ ।కటీతటిస్ఫుటీభవత్ప్రతప్తహాటకామ్బరంనిశాటకోటిపాటనం భజామి బిన్దుమాధవమ్ ॥ ౪॥ అనుశ్రవాపహారకావలేపలోపనైపుణీ-పయశ్చరావతారతోషితారవిన్దసమ్భవమ్ ।మహాభవాబ్ధిమధ్యమగ్రదీనలోకతారకంవిహఙ్గరాట్తురఙ్గమం భజామి బిన్దుమాధవమ్ ॥ ౫॥ సముద్రతోయమధ్యదేవదానవోత్క్షిపద్ధరా-ధరేన్ద్రమూలధారణక్షమాదికూర్మవిగ్రహమ్ ।దురాగ్రహావలిప్తహాటకాక్షనాశసూకరంహిరణ్యదానవాన్తకం భజామి బిన్దుమాధవమ్ ॥ ౬॥ విరోచనాత్మసమ్భవోత్తమాఙ్గకృత్పదక్రమంపరశ్వధోపసంహృతాఖిలావనీశమణ్డలమ్ ।కఠోరనీలకణ్ఠకార్ముకప్రదర్శితాది-దోర్బలాన్వితక్షితీసుతం భజామి బిన్దుమాధవమ్ ॥ ౭॥ యమానుజోదకప్రవాహసత్త్వరాభిజిత్వరంపురాసురాఙ్గనాభిమాననూపభూపనాయకమ్ ।స్వమణ్డలాగ్రఖణ్డనీయయావనారిమణ్డలంబలానుజం గదాగ్రజం భజామి బిన్దుమాధవమ్ […]

దృగ్గణిత పంచాంగం – 12 ఫిబ్రవరి 2026 | మాఘ మాసం, ఏకాదశి homebanner

దృగ్గణిత పంచాంగం – 12 ఫిబ్రవరి 2026 | మాఘ మాసం, ఏకాదశి

  • February 11, 2026
  • 0 Comments

🙏 ఓం నమో నారాయణాయ – నమః శివాయ | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ👉 12, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 🌻————————————🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షంతిథి  : దశమి ‌మ 12.22 వరకు ఉపరి ఏకాదశివారం    : గురువారం ( గురువాసరే )నక్షత్రం  : జ్యేష్ఠ మ 01.42 వరకు ఉపరి మూలయోగం : హర్షణ రా 03.06 వరకు ఉపరి వజ్రకరణం  […]

మాఘ పురాణం 25వ అధ్యాయం – కలింగ కిరాతుడు కథ, ప్రాయశ్చిత్తం & మాఘస్నాన ఫలితం కథలు

మాఘ పురాణం 25వ అధ్యాయం – కలింగ కిరాతుడు కథ, ప్రాయశ్చిత్తం & మాఘస్నాన ఫలితం

  • February 11, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 25 వ అధ్యాయము కలింగ కిరాతుడు – మిత్రుల కథ గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ” ఓయీ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను. వినుము. ఎట్టి పాపాత్ముడైనను, మాఘమాసవ్రతము నాచరించి, పాప విముక్తుడగునని, యీ కథ తెలుపెదను. వినుము. అతి ప్రాచీనమైన యీ కథ, శ్రీహరికథామహిమను తెలుపును.పూర్వమొక కలింగ కిరాతుడు […]

12-02-2026 గురువారం రాశి ఫలాలు homebanner

12-02-2026 గురువారం రాశి ఫలాలు

  • February 11, 2026
  • 0 Comments

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️🔹 ముక్తినూతలపాటి వాసు 🔹12-02-2026 / గురువారం / రాశి ఫలితాలు 🐂 మేషం చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 🐂 వృషభం ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు […]

సియాచిన్‌లో భారత సైన్యం కోసం పనిచేసే యువకుడి త్యాగం homebanner

సియాచిన్‌లో భారత సైన్యం కోసం పనిచేసే యువకుడి త్యాగం

  • February 11, 2026
  • 0 Comments

ఢిల్లీలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ, లక్షల్లో జీతం తీసుకునే ఒక యువకుడు తన కుటుంబంతో కలిసి వారం రోజుల విహారయాత్ర కోసం లడఖ్ వెళ్లాడు. అక్కడ వారికి కేటాయించిన డ్రైవర్ సుమారు 28 ఏళ్ల యువకుడు. అతనికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రయాణంలో వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది: పర్యాటకుడు: “ఈ వీకెండ్‌తో టూరిస్ట్ సీజన్ అయిపోతుంది కదా.. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? […]

కర్కోటకుడు – నలుడు & రాజ్య గాథ, పాపం-పుణ్యం ఉపదేశం కథలు

కర్కోటకుడు – నలుడు & రాజ్య గాథ, పాపం-పుణ్యం ఉపదేశం

  • February 11, 2026
  • 0 Comments

దేనికి చలించని, హృదయం లేని మనిషి ని కర్కోటకుడని ఎందుకు పిలుస్తారు?కర్కోటకుడు అంటే కఠినాత్ముడు, మోసగాడు అని వాడుక. కానీ , కర్కోటకుడు మంచినాగుడే. అతడు కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః స్మరణం కలినాశనమ్— అని కలిదోషాలు శమించడానికి చెప్పిన మంత్రంలో స్మరింపబడిన ఒక పుణ్యాత్ముడు. పాపం ; మంచివాడికే చెడ్డపేరు నిలబడింది.. నలుడికి కష్టకాలంలో అడగకుండానే సహాయం చేసినవాడు ఈ నాగుడు. పుష్కరుడు అనే దాయాది వచ్చి జూదానికి పిలిచాడు. కాదనగూడదు […]

సహవాసం దోషం – శిష్యుడు & గురువు కథనం, సత్సంగం ఉపదేశం కథలు

సహవాసం దోషం – శిష్యుడు & గురువు కథనం, సత్సంగం ఉపదేశం

  • February 11, 2026
  • 0 Comments

సహవాస – దోషం సోపతి అసరు ఈ కలియుగంలో మనకు దోషాలు తగులొద్దు అంటే, మన సహవాసం కూడా ముఖ్యమే, ఒకసారి అవికూడా చూసుకోవాలి!!.. ఒక గురువు తన శిష్యుడితో కలిసి తీరప్రాంతాన నడుస్తున్నాడు.వారికి సుదూరంగా ఒక ఓడ కనిపించింది.ఇద్దరూ చల్లగాలిని ఆస్వాదిస్తున్నారు.కొన్ని నిమిషాలు గడిచాయో లేదో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చింది.సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచాయి, గురుశిష్యులు ఆశ్చర్యంగా చూస్తుండగానే ఓడ మునిగిపోయింది.అందులో ఎందరు ప్రయాణిస్తున్నారో, ఎందరి ప్రాణాలు పోయాయో తెలీదు!!…అంతలోనే వాతావరణం సాధారణ స్థితికి […]

శ్రీ బిందుమాధవాష్టకం – శ్లోకాలు, అర్థం & భక్తి పఠనం ఆధ్యాత్మికత

శ్రీ బిందుమాధవాష్టకం – శ్లోకాలు, అర్థం & భక్తి పఠనం