homebanner

06-02-2026 దృగ్గణిత పంచాంగం | శుక్రవారం శుభకారణాలు

06-02-2026 దృగ్గణిత పంచాంగం | శుక్రవారం శుభకారణాలు

🙏 06, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం  🙏
ఓం నమో నారాయణాయ – నమః శివాయ
శ్రీ రామ జయరామ జయజయరామ
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి  : పంచమి ‌రా 01.18 వరకు ఉపరి షష్ఠి
వారం    : శుక్రవారం ( భృగువాసరే )
నక్షత్రం  : హస్త రా 12.23 వరకు ఉపరి చిత్త
యోగం : ధృతి రా 11.37 వరకు ఉపరి శూల
కరణం  : కౌలువ మ 12.45 తైతుల రా 01.18 ఉపరి గరజి
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 06.30 – 07.30 సా 05.00 – 06.00
అమృత కాలం  : సా 06.02 – 07.44
అభిజిత్ కాలం  : ప 11.59 – 12.45
💫———————————💫
వర్జ్యం    : ఉ 07.51 – 09.33
దుర్ముహూర్తం  : ఉ 08.55 – 09.41 మ 12.45 – 01.31
రాహు కాలం   : ఉ 10.55 – 12.22
గుళికకాళం      : ఉ 08.03 – 09.29
యమగండం    : మ 03.14 – 04.40
ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.37 – 08.55
సంగవ కాలం         :     08.55 – 11.13
మధ్యాహ్న కాలం    :    11.13 – 01.31
అపరాహ్న కాలం    : మ 01.31 – 03.48
ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ పంచమి
సాయంకాలం        :  సా 03.48 – 06.06
ప్రదోష కాలం         :  సా 06.06 – 08.36
రాత్రి కాలం           :   రా 08.36 – 11.56
నిశీధి కాలం          :  రా 11.56 – 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.57 – 05.47
🙏————–🙏————-🙏
ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ