homebanner

22-02-2026 దృగ్గణిత పంచాంగం – శుభ సమయాలు & వర్జ్యం

22-02-2026 దృగ్గణిత పంచాంగం – శుభ సమయాలు & వర్జ్యం

☘️🙏🕉️ దృగ్గణిత పంచాంగం – 22 ఫిబ్రవరి 2026 🙏☘️

ప్రక్రియకర్త: ముక్తినూతలపాటి వాసు


🌻 పంచాంగం వివరాలు

  • సంవత్సరం: స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం
  • ఋతువు: శిశిర
  • మాసం: ఫాల్గుణమాసం
  • పక్షం: శుక్ల పక్షం
  • తిథి: పంచమి ఉ 11.09 వరకు, ఉపరి షష్ఠి
  • వారం: ఆదివారం (భానువాసరే)
  • నక్షత్రం: అశ్వని సా 05.54 వరకు, ఉపరి భరణి
  • యోగం: శుక్ల మ 01.09 వరకు, ఉపరి బ్రహ్మ
  • కరణం: బాలువ ఉ 11.09, కౌలువ రా 10.10, ఉపరి తైతుల

💫 శుభ సమయాలు

  • సాధారణ శుభ సమయాలు: ఉ 07.00 – 10.00 & 11.00 – 12.00
  • అమృత కాలం: ఉ 11.04 – 12.35
  • అభిజిత్ కాలం: ప 11.58 – 12.45

⚠️ వర్జ్యం / దుర్ముహూర్తం / రాహు కాలం

  • వర్జ్యం: మ 02.06 – 03.37 & రా 02.58 – 04.28
  • దుర్ముహూర్తం: సా 04.39 – 05.25
  • రాహు కాలం: సా 04.44 – 06.12
  • గుళికకాళం: మ 03.17 – 04.44
  • యమగండం: మ 12.21 – 01.49
  • ప్రయాణశూలం: పడమర దిక్కుకు పనికిరాదు

ॐ వైదిక విషయాలు

  • ప్రాతః కాలం: ఉ 06.30 – 08.50
  • సంగవ కాలం: 08.50 – 11.11
  • మధ్యాహ్న కాలం: 11.11 – 01.31
  • అపరాహ్న కాలం: మ 01.31 – 03.52
  • సాయంకాలం: సా 03.52 – 06.12
  • ప్రదోష కాలం: సా 06.12 – 08.40
  • రాత్రి కాలం: రా 08.40 – 11.56
  • నిశీధి కాలం: రా 11.56 – 12.45
  • బ్రాహ్మీ ముహూర్తం: తె 04.51 – 05.40

🌞 సూర్యోదయాస్థమాలు

స్థానంసూర్యోదయంసూర్యాస్తమయం
విజయవాడఉ 06.30సా 06.12
హైదరాబాద్ఉ 06.39సా 06.20
  • సూర్యరాశి: కుంభం
  • చంద్రరాశి: మేషం

🎉 శుభసందేశం

ఈరోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు
శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః

సंप్రదించవలసిన ఫోన్: 99497 22792 (వాసు ముక్తినూతలపాటి)

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ