వేదో నిత్యమధీయతాం, తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్!

వేదాన్ని నిత్యం అధ్యయనం చేయడం, వేదసమ్మత కర్మలను పాటించడం — ఇది విప్రులకు భగవంతుడు కల్పించిన అమూల్యమైన అవకాశము.
అందరికీ నమస్కారం
కర్నూలులో శ్రీశ్రీశ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతుల వారి పరమానుగ్రహంతో,
మన అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో వేదాభివృద్ధి కోసం గత నాలుగేళ్ళుగా విశేష కృషి జరుగుచున్నది.
ఈశ్వర అనుగ్రహంతో, కర్నూలు నగరములోని శ్రీ కాంచీ కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం నందు
📖 ఋగ్వేదము
📖 యజుర్వేదము
📖 సామవేదము
📖 అథర్వవేదము
📖 ఋగ్వేద స్మార్తం
📖 యజుర్వేద స్మార్తం
విభాగాలలో సుదీర్ఘంగా శాస్త్రీయ విద్యాబోధన జరుగుచున్నది.
ఇప్పుడు నూతన విద్యార్థుల కోసము అథర్వవేద మరియు కృష్ణ యజుర్వేద స్మార్త విభాగములలో
దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
ఆసక్తిగల విద్యార్థులు కింది అధ్యాపకుల సంప్రదించగలరు:
అథర్వవేద అధ్యాపకులు
కాశీభట్ల పవన శర్మ గారు
📞 84990 85608
🔹 కృష్ణ యజుర్వేద స్మార్త అధ్యాపకులు
పాలపర్తి శివరామ శర్మ గారు
📞 70930 89380
📞 70130 06638
