సమాచారం మరియు సేకరణ

బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్గాయత్రి భవన్

blank

బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్, గాయత్రి భవన్,వనస్థలిపురం, హైదరాబాద్

బ్రాహ్మణ సామూహిక ఉపనయనములు

తేదీ 23.2.25,ఆదివారం,ఉ.10.35 గం లకు

వేదిక :శ్రీరామాలయం,గురుద్వారా ప్రక్కన,వనస్థలిపురం,హైదరాబాద్

రుసుము
రు.3500
అదనపు భోజనము రు.150

పూజాసామాగ్రి,తల్లిదండ్రులకు, వటువుకి,సోదరికి భోజనము
ఏర్పాటు చేయబడును.

రిజిస్ట్రేషన్ కు చివరి తేది :19.2.25 సా.7 గం లవరకు

రుసుము,అదనపు భోజనము స్కానర్ ద్వార బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర,వనస్థలిపురం జమచేసి ,వటువు పేరు,వయసు,తండ్రి పేరు,గోత్రం,ఫోన్ నెంబరు,చెల్లించిన వివరములు వాత్సాప్ ద్వారా ఈ క్రింది నెంబరుకు తెలియచేయగలరు.
6302454218.

పూర్తి వివరములకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.

9848224586
965-223-6673
91604 61711
944-005-7817
891-941-6798
939-100-8349

ఇట్లు
నందిరాజు లక్ష్మి నారాయణ
కార్యదర్శి.

గమనిక
స్కానర్ పోస్టు చేసాము

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
సమాచారం మరియు సేకరణ హిందూమతం

విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం

ఆత్మీయ హిందూ బంధువులకు నమస్కారం రేపు ఉదయం విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమానికి విచ్చేయుచున్న హిందూ బంధువుల కొరకు ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ, శ్రీ
blank
మహా కుంభమేళా సమాచారం మరియు సేకరణ

ప్రయాగ రాజ్ లో తెలుగు పురోహితులు

కుంభ మేళా లో ప్రయాగ్ రాజ్ కు వెళ్ళే తెలుగు వాళ్ళకి అద్భుతమైన అవకాశం. విజయవాడ కు చెందిన తెలుగు బ్రాహ్మణ పురోహితులు బృందం ప్రయాగ రాజ్