ధనమే ఆధునిక జీవనమా

ఆధునిక ప్రపంచంలో మానవునికి ధనమే జీవితమైపోయింది…
దైవము, శాస్త్రాలు మాటే లేదు,ఎవరికి తోచిన విధంగా వారు ఇష్టా రాజ్యంగా కర్మలు చేస్తూ తమని తామే గొప్పవారమనే భావనలో ఉంటున్నారు.
దేవుణ్ణి, గురువులను కించపరుస్తూ తామేదో గొప్ప పండితులం అనే దోరణిలో వ్యవహరిస్తున్నారు.
🕉🕉🕉🕉🕉🕉🕉
- అయ్యా! దేవుణ్ణి గట్టిగా పట్టుకొండి , ఆయనను ఆశ్రయించి ఉండండి.
- అయన ముందు మొకరిల్లితే ఇంకా ఎవరి ముందు మోకరిల్ల వలసిన పని ఉండదు.
- ఆయనను తెలుసుకుంటే ఇంకా దేనిని కూడా తెలుసుకోవలసిన పని ఉండదు.
- ప్రపంచం, సుఖాలు అంటూ వాటి చుట్టూ భ్రమణం చేస్తే వచ్చేది వినాశనమే!
- వీటన్నింటినీ పక్కన పెట్టి పరమేశ్వరుణ్ణి పట్టుకోండి, మీ జన్మలు ధన్యం అవుతాయి…