మాఘ పురాణం 25వ అధ్యాయం – కలింగ కిరాతుడు కథ, ప్రాయశ్చిత్తం & మాఘస్నాన ఫలితం కథలు

మాఘ పురాణం 25వ అధ్యాయం – కలింగ కిరాతుడు కథ, ప్రాయశ్చిత్తం & మాఘస్నాన ఫలితం

  • February 11, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 25 వ అధ్యాయము కలింగ కిరాతుడు – మిత్రుల కథ గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ” ఓయీ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను. వినుము. ఎట్టి పాపాత్ముడైనను, మాఘమాసవ్రతము నాచరించి, పాప విముక్తుడగునని, యీ కథ తెలుపెదను. వినుము. అతి ప్రాచీనమైన యీ కథ, శ్రీహరికథామహిమను తెలుపును.పూర్వమొక కలింగ కిరాతుడు […]

మాఘ పురాణం 20వ అధ్యాయం: శివ-బ్రహ్మ వివాదం | AVB Subbarao ఆధ్యాత్మికత

మాఘ పురాణం 20వ అధ్యాయం: శివ-బ్రహ్మ వివాదం | AVB Subbarao

  • February 6, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 20 వ అధ్యాయము శివ బ్రహ్మల వివాదము గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును, మహత్త్యమును, వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు, యెవరికివారు, తానే ప్రధానుడనని, యనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతల కిష్టుడైన యధిపతిని నేనే. మరియొకరు నాకంటే ఉత్తములు లేరని, యెవరికి వారే […]

మాఘ పురాణం 18వ అధ్యాయం: ఇంద్రుని శాపవిముక్తి – మాఘస్నాన మహిమ homebanner

మాఘ పురాణం 18వ అధ్యాయం: ఇంద్రుని శాపవిముక్తి – మాఘస్నాన మహిమ

  • February 4, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 18 వ అధ్యాయము ఇంద్రుని శాపవిముక్తి శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను.” దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు, మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు, నశించును.మాఘ వ్రతము నాచరించినవారు, నాకిష్టులు. వారు దేవతలై, వైకుంఠమును చేరుదురు. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు […]

మాఘ పురాణం - 17 వ అధ్యాయము homebanner

మాఘ పురాణం – 17 వ అధ్యాయము

  • February 3, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 17 వ అధ్యాయము ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ఠ మహర్షి, దిలీపునితో, మరల ఇట్లనెను. రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము, గృత్నృమదుడను మహర్షి, గంగాతీరమున నివసించుచు, మాఘమాస స్నానము, పూజాదికము చేయుచు, తన శిష్యులకు, మాఘమాస మహిమను, శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును, వివరించుచుండెను. జహ్నువనుమహాముని, మాఘమాసస్నాన […]

మాఘ పురాణం – 16వ అధ్యాయం: విద్యాధరపుత్రిక కథ homebanner

మాఘ పురాణం – 16వ అధ్యాయం: విద్యాధరపుత్రిక కథ

  • February 3, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 16 వ అధ్యాయము విద్యాధరపుత్రిక కథ రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని, మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు, సంతానము కావలయునని, బ్రహ్మనుద్దేశించి, గంగాతీరమున, తపము చేయుచుండెను. నియమవంతుడై, భక్తి శ్రద్దలతో, చిరకాలము, తపమాచరించెను. అతడిట్లు, చిరకాలము తపము చేయ,గా బ్రహ్మ సంతుష్టుడై, వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని […]

magha-puranam-14-vipruni-putraprapthi ఆధ్యాత్మికత

మాఘ పురాణం 14వ అధ్యాయం – విప్రుని పుత్రప్రాప్తి మహిమ

  • January 31, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 14 వ అధ్యాయము 🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉 విప్రుని పుత్రప్రాప్తి గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే, మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని యడుగగ, జహ్నమహర్షి యిట్లనెను. “జహ్నమునీ! వినుము. మాఘమాస వ్రతము నాచరించుటచే, ప్రాణికి యిహలోక సుఖములు, పరలోక సుఖములు, కలుగును. వారి కష్టములు తీరును, అందుచే సంతుష్టుడైన మానవుడింకను, […]

“Shiva explaining the significance of the month of Magha to Parvati.” ✅ ఆధ్యాత్మికత

మాఘ పురాణం 13వ భాగం – శివుడు చెప్పిన మాఘమాస మహాత్మ్యం

  • January 30, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం -13 వ భాగం: శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట : వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, ఇంకనూ వినవలెనని కుతూహలుడై, దిలీపునకు మరల యిట్లు ప్రశ్నించెను.“మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును, ఇంకనూ వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది. గాన సెలవిండ”ని ప్రార్థించగా వశిష్ఠుడు యిట్లు చెప్పసాగెను. మున్ను పార్వతీ దేవికి శివుడును, […]

మాఘ పురాణం: శూద్రదంపతుల కథ & మాఘమాస స్నాన మహిమ ఆధ్యాత్మికత కథలు

మాఘ పురాణం: శూద్రదంపతుల కథ & మాఘమాస స్నాన మహిమ

  • January 29, 2026
  • 0 Comments

మాఘ పురాణం శూద్రదంపతుల కథ వశిష్ఠమహర్షి దిలీపునితో, “మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై, మిక్కిలి యిష్టము కలవాడు, వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను, యింకను సంపాదించ లేకపోవు చున్నానని, విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు, వాని యింటికి వచ్చెను. “అమ్మా నేను బాటసారిని, అలసినవాడను, చలి, చీకటి, […]

మాఘ పురాణం 11వ అధ్యాయం: భీముని ఏకాదశి వ్రతము & మహాశివరాత్రి మహిమ ఆధ్యాత్మికత

మాఘ పురాణం 11వ అధ్యాయం: భీముని ఏకాదశి వ్రతము & మహాశివరాత్రి మహిమ

  • January 29, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 11 వ అధ్యాయము భీముని ఏకాదశివ్రతము సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నదిలేనిచోట, తటాకమందుగాని, తటాకము కూడా అందుబాటులో లేనియెడల, నూతివద్దగానీ స్నానము చేసినచో, పాపములన్నియు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు, యమునానదీ తీరమందున్న, అగ్రహారములో, నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ, గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి, కీర్తి పొందినవారై […]

మాఘ పురాణం - 9 వ అధ్యాయము ఆధ్యాత్మికత

మాఘ పురాణం – 9వ అధ్యాయము | మాఘ మాస మహిమలు & పుణ్యఫలాలు

  • January 27, 2026
  • 0 Comments

🚩మాఘ పురాణం – 9 వ అధ్యాయము🚩 🕉🕉️🌞🕉️🕉️🌞🕉️🕉️🌞🕉️🕉️ గంగా జలం మహిమ ☘☘☘☘☘☘☘☘☘ ఓ కార్తవీర్యార్జునా ! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి , వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి , మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో […]