ఎందుకయా సాంబశివా 🎶
మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అమర గీతం 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 ఎందుకయా సాంబశివాఎవరు నీకు చెప్పేరయఈ అల్లరి చేతలుఈ బూడిద పూతలుఎందుకయా సాంబశివాఎవరు నీకు చెప్పేరయసాంబశివా సాంబశివా 🔹 అలల తోటి గంగ పట్టితలపాగా చుట్టినెలవంకను మల్లెపూవుకలికి తురాయిగ పెట్టిఎందుకయా సాంబశివాఎవరు నీకు చెప్పేరయసాంబశివా సాంబశివా 🔹 తోలు గట్టి పటకాగాకాలాగ్నిని కుట్టికేల త్రిశూలము పట్టిఫాలమందు కీల పెట్టిఎందుకయా సాంబశివాఎవరు నీకు చెప్పేరయసాంబశివా సాంబశివా 🔹 రుద్రుడవో, కారుణ్య సముద్రుడవోహరహరహరఎందుకయా ఈ దాసునికందవయా దయామయాఎందుకయా సాంబశివాఎవరు నీకు […]

