పది మందికి – సహాయపడాలి అంటే ఎంత డబ్భు అవసరం???
ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు… ఇలా అడిగాడు.. నేను ఎందుకు పేదవాడను? బుద్ధుడు సమాధానం చెప్పాడు:మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు, కాబట్టి మీరు పేదవారు అని అన్నారు, నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది కనుక?అని ఆ పేదవాడు అడిగాడు..అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను మీరు కలిగివున్నారు తెలుసా!!!… మొదట […]

