శ్రీ దేవీ శరన్నవరాత్రుల విజయోత్సవం
ఈరోజుతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రీ దేవీ శరన్నవరాత్రులు విశేషంగా పదకొండు రోజుల పాటు విజయవంతంగా పూర్తవుతున్నాయి. ప్రతి నిత్యమూ ఈ శరన్నవరాత్రులలో, ఉదయం మరియు రాత్రి, ఆ రోజు ప్రత్యేకత, ఆ అవతార విశిష్టత, పూజా విధానము—ఇవన్నీ నా శక్తి మేరకు మీతో పంచుకున్నాను. మీరు ఈ ప్రయత్నాన్ని ఎంతో ప్రేమతో ఆదరించారని మనఃపూర్వకంగా నమ్ముతూ, హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. 🌻🙏🌹🍁 అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ,సురారులమ్మ, కడుపారడి పుచ్చిన యమ్మ,దన్నుబో […]

