సంప్రదాయాలు

సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.

blank

పూర్వ పద్ధతి పంచాంగం. తేదీ 28.07.2025
సోమ వారం (ఇందు వాసరే)
గమనిక:-
ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు. మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.


శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ కృమహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే
వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్ల పక్షే చతుర్ధ్యాం
(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే) ఇందు వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్గోత్రఃనామధేయః
శ్రీమతః గోత్రస్య_ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే
శుక్ల పక్షే చతుర్ధ్యాం
ఇందు వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.5.40
సూ.అ.6.32
శాలివాహనశకం 1947 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2082 వ సంవత్సరం.
కల్యబ్దాః 5126 వ సంవత్సరం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం చవితి రా.11.52 వరకు.
సోమ వారం.
నక్షత్రం పుబ్బ రా.7.04 వరకు.
అమృతం మ.12.23 ల 2.03 వరకు.
వర్జ్యం రా.2.43 ల 4.24 వరకు.
దుర్ముహూర్తం మ.12.31 ల 1.22 వరకు.
దుర్ముహూర్తం మ.3.05 ల 3.56 వరకు.
యోగం పరిఘ తె.5.06 వరకు.
కరణం వణిజ ప.11.39 వరకు.
కరణం భద్ర రా.11.52 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే
రాహు కాలం ఉ.7.30 ల 9.00 వరకు.
గుళిక కాలం మ.1.30 ల 3.00 వరకు.
యమగండ కాలం ఉ.10.30 ల 12.00 వరకు.


పుణ్య తిథి శ్రావణ శుద్ధ చవితి.


ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ, వనస్థలిపురం, హైదరాబాద్. 500070.
801-956-6579,
739-686-7592,
984-875-1577.


మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
సంప్రదాయాలు సంస్కృతి

హిందూ యువతపై పాశ్చాత్య ప్రభావం: సాంప్రదాయ విలువలతో ఆధునిక జీవనశైలిని సమతుల్యం చేయడం

  • November 27, 2024
నేటి పరస్పరం అనుసంధానించబడిన ప్రపంచంలో, హిందూ యువత పాశ్చాత్య ఆలోచనల వేగవంతమైన ప్రపంచీకరణ ద్వారా రూపుదిద్దుకున్న సంక్లిష్ట సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని అన్వేషిస్తున్నారు. పాశ్చాత్య ప్రభావం వృద్ధి,
blank
సంప్రదాయాలు హిందూ దేవుళ్ళు

శ్రేయస్సు కోసం వ్యాపార యజమానులు శుక్రవారం నాడు తమ దుకాణాలలో లక్ష్మీదేవి పూజ ఎలా చేయవచ్చుః

సంపద మరియు శ్రేయస్సు యొక్క స్వరూపమైన లక్ష్మీ దేవి వ్యాపార యజమానుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శుక్రవారం నాడు దుకాణాలలో లేదా వాణిజ్య సంస్థలలో