సంప్రదాయాలు సమాచారం మరియు సేకరణ

నక్షత్ర స్తోత్ర మాలిక – 26వ రోజు | ఉత్తరాభాద్ర నక్షత్ర శరభేశాష్టకం | శని దోష నివారణ స్తోత్రం

నక్షత్ర స్తోత్ర మాలిక – 26వ రోజు | ఉత్తరాభాద్ర నక్షత్ర శరభేశాష్టకం | శని దోష నివారణ స్తోత్రం

నక్షత్ర స్తోత్ర మాలిక – 26వ రోజు | ఉత్తరాభాద్ర నక్షత్ర శరభేశాష్టకం | శని దోష నివారణ స్తోత్రం

నక్షత్రం_ఉత్తరాభాద్ర

అధిపతి_శని

ఆరాధించాల్సిన దైవం_ అహిర్బుధ్న్యుడు (రుద్రుడు/శివుడు)

ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, మరియు శని దోష నివారణ, మానసిక ప్రశాంతత, మోక్షం కోరుకునే వారు పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం.

🙏శరభేశాష్టకం🙏

శ్రీ శివ ఉవాచ”

శృణు దేవి మహాగుహ్యం పరం పుణ్యవివర్ధనం.
శరభేశాష్టకం మంత్రం వక్ష్యామి తవ తత్త్వతః ॥

ఋషిన్యాసాదికం యత్తత్సర్వపూర్వవదాచరేత్.
ధ్యానభేదం విశేషేణ వక్ష్యామ్యహమతః శివే ॥

ధ్యానం

జ్వలనకుటిలకేశం సూర్యచంద్రాగ్నినేత్రం
నిశితతరనఖాగ్రోద్ధూతహేమాభదేహమ్ ।
శరభమథ మునీంద్రైః సేవ్యమానం సితాంగం
ప్రణతభయవినాశం భావయేత్పక్షిరాజమ్ ॥

అథ స్తోత్రం

దేవాదిదేవాయ జగన్మయాయ శివాయ నాలీకనిభాననాయ ।
శర్వాయ భీమాయ శరాధిపాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ ॥ 1 ॥

హరాయ భీమాయ హరిప్రియాయ భవాయ శాంతాయ పరాత్పరాయ ।
మృడాయ రుద్రాయ విలోచనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ ॥ 2 ॥

శీతాంశుచూడాయ దిగంబరాయ సృష్టిస్థితిధ్వంసనకారణాయ ।
జటాకలాపాయ జితేంద్రియాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ ॥ 3 ॥

కలంకకంఠాయ భవాంతకాయ కపాలశూలాత్తకరాంబుజాయ ।
భుజంగభూషాయ పురాంతకాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ ॥ 4 ॥

శమాదిషట్కాయ యమాంతకాయ యమాదియోగాష్టకసిద్ధిదాయ ।
ఉమాధినాథాయ పురాతనాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ ॥ 5 ॥

ఘృణాదిపాశాష్టకవర్జితాయ ఖిలీకృతాస్మత్పథి పూర్వగాయ ।
గుణాదిహీనాయ గుణత్రయాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ ॥ 6 ॥

కాలాయ వేదామృతకందలాయ కల్యాణకౌతూహలకారణాయ ।
స్థూలాయ సూక్ష్మాయ స్వరూపగాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ ॥ 7 ॥

పంచాననాయానిలభాస్కరాయ పంచాశదర్ణాద్యపరాక్షయాయ ।
పంచాక్షరేశాయ జగద్ధితాయ నమోఽస్తు తుభ్యం శరభేశ్వరాయ ॥ 8 ॥

ఇతి శ్రీ శరభేశాష్టకమ్ ॥

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
సంప్రదాయాలు సంస్కృతి

హిందూ యువతపై పాశ్చాత్య ప్రభావం: సాంప్రదాయ విలువలతో ఆధునిక జీవనశైలిని సమతుల్యం చేయడం

  • November 27, 2024
నేటి పరస్పరం అనుసంధానించబడిన ప్రపంచంలో, హిందూ యువత పాశ్చాత్య ఆలోచనల వేగవంతమైన ప్రపంచీకరణ ద్వారా రూపుదిద్దుకున్న సంక్లిష్ట సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని అన్వేషిస్తున్నారు. పాశ్చాత్య ప్రభావం వృద్ధి,
blank
సంప్రదాయాలు హిందూ దేవుళ్ళు

శ్రేయస్సు కోసం వ్యాపార యజమానులు శుక్రవారం నాడు తమ దుకాణాలలో లక్ష్మీదేవి పూజ ఎలా చేయవచ్చుః

సంపద మరియు శ్రేయస్సు యొక్క స్వరూపమైన లక్ష్మీ దేవి వ్యాపార యజమానుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శుక్రవారం నాడు దుకాణాలలో లేదా వాణిజ్య సంస్థలలో