రాశి ఫలితాలు

31-08-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

blank

♈ మేషం

పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
ఆర్థిక లావాదేవీలు మెరుగవుతాయి.
ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.


♉ వృషభం

కుటుంబ సంబంధిత వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి.
ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండండి.
గృహ నిర్మాణ విషయంలో అవరోధాలు ఎదురవుతాయి.
నూతన వ్యాపార ప్రయత్నాలు విఫలమవుతాయి.
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.


♊ మిధునం

నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
సంఘంలో ప్రముఖులతో చర్చలు జరుగుతాయి.
ఆర్థిక పురోగతి కలుగుతుంది.
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి.
దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.


♋ కర్కాటకం

సంతాన శుభకార్యాల పై చర్చలు జరుగుతాయి.
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగ ఒత్తిడిని అధిగమించి పనులు పూర్తిచేస్తారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఆర్థిక అనుకూలత పెరుగుతుంది.


♌ సింహం

ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా పూర్తి చేస్తారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది.
కోపాన్ని అదుపులో ఉంచడం అవసరం.
వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.
ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.
ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.


♍ కన్య

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
సంతాన ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి.
ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం.
నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.


♎ తుల

వృత్తి వ్యాపారాలలో కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు.
ధన మార్గాలు పెరుగుతాయి.
దీర్ఘకాలిక సమస్యలలో విజయం సాధిస్తారు.
ఋణ సమస్యల నుండి ఊరట లభిస్తుంది.
నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి.
సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి.


♏ వృశ్చికం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
అన్ని రంగాలలో అనుకూలత పెరుగుతుంది.
స్థిరాస్తి కొనుగోలులో పునరాలోచన మంచిది.
ముఖ్యమైన పనులలో సొంత ఆలోచనలు ప్రయోజనం కలిగిస్తాయి.
క్రయవిక్రయాలలో కొత్త లాభాలు అందుతాయి.
ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు లభిస్తాయి.


♐ ధనస్సు

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
ఆరోగ్య సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు.
గృహమున శుభాకార్యాలు నిర్వహిస్తారు.
వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.


♑ మకరం

ప్రయాణాలలో తొందరపడకండి.
చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.
మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి.
వృత్తి వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు వస్తాయి.
ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.
విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.


♒ కుంభం

ఇంటాబయట అనుకూలత పెరుగుతుంది.
ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి.
వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు.
సోదరులతో స్థిరాస్తి వివాదాలలో విజయం సాధిస్తారు.
ఉద్యోగాలలో అధికారుల సహకారం లభిస్తుంది.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉంటాయి.


♓ మీనం

చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్నా, మిత్రుల సహకారంతో పూర్తి చేస్తారు.
భూ వివాదాలు పరిష్కారం అవుతాయి.
వాహన క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
సంతాన విద్య విషయంలో శుభవార్తలు అందుతాయి.
నిరుద్యోగులు అధికారుల అనుగ్రహంతో కొత్త అవకాశాలు పొందుతారు.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు