02 జూలై 2025 బుధవారం – దృగ్గణిత పంచాంగ సారం

ఓం నమో నారాయణాయ – నమః శివాయ
శ్రీ రామ జయరామ జయజయరామ
పంచాంగ వివరాలు
- తిథి: శుక్ల సప్తమి ప 11:58 వరకు → తదనంతరం అష్టమి
- వారం: బుధవారం (సౌమ్యవాసరే)
- నక్షత్రం: ఉత్తర ఉ 11:07 వరకు → తదనంతరం హస్త
- యోగం: వరీయాన్ సా 05:47 వరకు → తరువాత పరిఘ
- కరణం:
- వణజి ప 11:58 వరకు
- భద్ర రా 12:59 వరకు
- తరువాత బవ
సాధారణ శుభ సమయాలు
- ఉదయం 09:00 – 10:30
- సాయంత్రం 04:30 – 05:30
- అమృత కాలం: లేదు
- అభిజిత్ ముహూర్తం: లేదు
అశుభ సమయాలు
- వర్జ్యం: రాత్రి 08:28 – 10:15
- దుర్ముహూర్తం: ప 11:45 – 12:38
- రాహు కాలం: మధ్యాహ్నం 12:12 – 01:50
- గుళికకాలం: ఉదయం 10:33 – 12:12
- యమగండం: ఉదయం 07:17 – 08:55
- ప్రయాణశూలం: ఉత్తర దిక్కు అనుకూలం కాదు
వైదిక కాల విభజనలు
- ప్రాతఃకాలం: ఉదయం 05:38 – 08:16
- సంగవకాలం: 08:16 – 10:53
- మధ్యాహ్నం: 10:53 – 01:30
- అపరాహ్నం: మధ్యాహ్నం 01:30 – 04:07
- సాయంకాలం: 04:07 – 06:44
- ప్రదోషకాలం: 06:44 – 08:55
- రాత్రి కాలం: 08:55 – 11:50
- నిశీధికాలం: 11:50 – 12:33
- బ్రాహ్మీ ముహూర్తం: తెల్లవారు 04:12 – 04:55
సూర్యోదయ – సూర్యాస్తమయ సమాచారం
- విజయవాడ: ఉదయం 05:39 / సాయంత్రం 06:44
- హైదరాబాద్: ఉదయం 05:45 / సాయంత్రం 06:55
- సూర్యరాశి: మిథునం
- చంద్రరాశి: కన్య
శుభాకాంక్షలు
ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ధీర్ఘాయుష్మాన్ భవః
శుభమస్తు
సర్వే జనాః సుఖినో భవంతు
వాసు ముక్తినూతలపాటి – 99497 22792
