గమనిక:ఈ సంకల్పం మా పెద్దలు, గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పము. మీరు మీ ప్రాంత పరిస్థితులు, గురువు ఉపదేశము ప్రకారం మార్చుకోవచ్చు. శుభాభ్యుదయార్ధం, శుభే శోభనే ముహూర్తే,శ్రీ కృమహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య,అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,మేరోః దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య వాయువ్యదిగ్భాగే(హైదరాబాద్‌లో ఉన్నవారు మాత్రమే)గంగా–కావేర్యోర్మధ్య ప్రదేశే,శ్రీలక్ష్మీనివాస గృహే, సమస్త దేవతా–హరిహర–గురు–గో–బ్రాహ్మణ చరణసన్నిధౌ,అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేనశ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే,శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, ప్రతిపత్తిథౌ,ఇందు వాసరే, శుభ నక్షత్రే, […]