25 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – పూర్తి వివరాలు homebanner

25 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – పూర్తి వివరాలు

  • February 24, 2026
  • 0 Comments

🙏 ఓం నమో నారాయణాయః – నమః శివాయః | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ 👉 25, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🌻━━━━━━━━━━━━━━━━🌻 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం తిథి : నవమి ‌రా 02.40 వరకు ఉపరి దశమివారం : బుధవారం ( సౌమ్యవాసరే )నక్షత్రం : రోహిణి మ 01.38 వరకు ఉపరి మృగశిరయోగం : విష్కుంబ రా […]

25 ఫిబ్రవరి 2026 బుధవారం రాశిఫలాలు – దినఫలాలు homebanner

25 ఫిబ్రవరి 2026 బుధవారం రాశిఫలాలు – దినఫలాలు

  • February 24, 2026
  • 0 Comments

☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️🔹 ముక్తినూతలపాటి వాసు 🔹📅 25-02-2026 / బుధవారం / రాశిఫలాలు━━━━━━━━━━━━━━━━━━━ 🐏 మేషం నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ━━━━━━━━━━━━━━━━━━━ 🐂 వృషభం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ […]

జీవితం లో నిజమైన సంతోషం డబ్బుతో కాదు | ప్రేరణాత్మక సందేశం homebanner

జీవితం లో నిజమైన సంతోషం డబ్బుతో కాదు | ప్రేరణాత్మక సందేశం

  • February 24, 2026
  • 0 Comments

🔔 జీవితం 🔔 🍃🥀 చిన్న చిన్న సంతోషాలు కూడా డబ్బు ఖర్చు పెడితేనే దొరుకుతాయి అని కొంతమంది అనుకుంటున్నారు… 😷 🔹 నీకు నచ్చిన దేవుడిని మనసులో పూజించడానికి ఎంత ఖర్చు అవుతుంది?🔸 నీ పక్కనే ఉన్న వాళ్లతో పది నిమిషాలు ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడటానికి ఎంత ఖర్చు అవుతుంది?🔹 ఇంట్లో వండుకున్న భోజనాన్ని ఇంట్లో వాళ్లతో కలిసి కూర్చొని తినడానికి ఎంత ఖర్చు అవుతుంది?🔸 ఇంట్లో పెంచుకున్న మొక్కలతో ఒక గంట కాలక్షేపం […]

గోత్రాలు మరియు ప్రవరలు పూర్తి జాబితా | వివాహం & ఉపనయనానికి ఉపయోగకరం homebanner

గోత్రాలు మరియు ప్రవరలు పూర్తి జాబితా | వివాహం & ఉపనయనానికి ఉపయోగకరం

  • February 24, 2026
  • 0 Comments

ఈ ప్రవర, గోత్రం మన పిల్లల పెళ్లిళ్లలో, ఉపనయన సమయంలో ప్రవర ముఖ్యం మానవంశం క్షేమం గురించి పూరహితులు (బ్రహ్మగార్లు) అడుగుతారు అప్పుడు చెప్పాలి. అందుకు ఎక్కడయినా వ్రాసి వంశోద్దారాకులకి చెప్పి దాచండి. గోత్రాలు మరియు వాటి ప్రవరలు 1. భరద్వాజఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాణ్విత భారద్వజాస గోత్రస్య 2. వాథూలసభార్గవ, వైతాహవ్య, శావేదస త్రయా ఋషేయ ప్రవరాణ్విత వాథూలస గోత్రస్య 3. శ్రీవస్త లేక శ్రీవత్సభార్గవ, చ్యవన, ఆప్నవాన, ఆర్వ, జామదఘ్నేయ పంచా […]

సర్వమంగళ మాంగళ్యే శ్లోకం అర్థం | పదాల వారీ వివరణ homebanner

సర్వమంగళ మాంగళ్యే శ్లోకం అర్థం | పదాల వారీ వివరణ

  • February 24, 2026
  • 0 Comments

🕉️🛞🕉️🛞🕉️🛞🕉️🛞🕉️ 🙏సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే |🙏🙏శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే ||🙏 🌴పదాల వారీగా అర్థం:🌴 🍀 సర్వమంగళ మాంగళ్యే : 🍀 అన్ని మంగళకరమైన వస్తువులకు లేదా విషయాలకు మంగళాన్ని (శుభాన్ని) ఇచ్చేదానా! అంటే ప్రపంచంలో ఏ శుభం జరగాలన్నా అది నీ వల్లనే జరుగుతుంది. 🍀శివే : 🍀 ‘శివ’ అంటే పరమ పవిత్రమైనది అని అర్థం. మంగళ స్వరూపిణి అని కూడా భావం. (శివుని భార్యగా, శివ-శక్తి స్వరూపంగా […]

జీవితం – ఒక తాత్కాలిక ఆవాసం homebanner

జీవితం – ఒక తాత్కాలిక ఆవాసం

  • February 24, 2026
  • 0 Comments

మనిషి జన్మ అనేది ఒక వరం. కానీ మనం సాధారణంగా “నాది” అనే భావంలో చిక్కుకుపోతాము. ఇవి అన్నీ “మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే”. భగవద్గీతలో భగవద్గీత ఇలా చెప్పబడింది: అనిత్యం అసుఖంలోకం ఇమం ప్రాప్యభజస్వ మామ్ ఈ లోకం అనిత్యము, అసుఖమయము —కాబట్టి నన్ను స్మరించు…. అసలైన సత్యం నాది అనుకున్నామన శరీరం కూడాఒక రోజు మన మాట వినదు.మనసు, ప్రాణం విడిచినపుడు“నేను” అని చెప్పుకున్నదంతా అక్కడితో ముగుస్తుంది. అందుకే: ఇవి మనిషిని మానవుడిగా నిలబెడతాయి […]

రేవతి నక్షత్రము పూర్తి వివరాలు | 4 పాదాల ఫలితాలు మరియు జీవిత విశ్లేషణ ఆధ్యాత్మికత

రేవతి నక్షత్రము పూర్తి వివరాలు | 4 పాదాల ఫలితాలు మరియు జీవిత విశ్లేషణ

  • February 24, 2026
  • 0 Comments

రేవతి నక్షత్రము నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము. రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు. రేవతి నక్షత్రము మొదటి పాదము రేవతి నక్షత్రము మొదటి పాదము ధనసురాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. ఈ నక్షత్రంలోని మొదటి పాదము జాతకుల మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. […]

శ్రీ సుబ్రమణ్య అనుగ్రహం: కార్యసిద్ధి, మనోబలం, జ్ఞానోదయం కోసం శక్తివంతమైన ధ్యానం homebanner

శ్రీ సుబ్రమణ్య అనుగ్రహం: కార్యసిద్ధి, మనోబలం, జ్ఞానోదయం కోసం శక్తివంతమైన ధ్యానం

  • February 24, 2026
  • 0 Comments

శ్రీ సుబ్రమణ్య అనుగ్రహం – కార్య సిద్ధి, మనోబలం, జ్ఞానోదయం, శత్రునిగ్రహం కోసంశ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ధ్యానం ఓం మయూరాధిరూఢం మహావాక్యగూఢంమనోహారిదేహం మహచ్చిత్రగేహమ్ |మహీదేవదేవం మహావేదభావంమహాదేవబాలం భజే వల్లిలోలమ్ || రూప వర్ణన నెమలిని వాహనంగా చేసుకుని అధిరోహించినవాడు, ఉపనిషత్తులలోని ‘మహావాక్యాల’ అంతరార్థమైనవాడు, అత్యంత మనోహరమైన రూపం కలిగినవాడు, మహర్షుల హృదయాలలో నివసించేవాడు, భూలోకానికి ఆరాధ్య దైవం, వేదాల సారమైనవాడు, ఆ పరమశివుని కుమారుడు మరియు వల్లీదేవికి ప్రియతముడైన ఆ సుబ్రహ్మణ్య స్వామిని […]

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు – అప్పులు..అన్నదానం homebanner

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు – అప్పులు..అన్నదానం

  • February 24, 2026
  • 0 Comments

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు.. అప్పులు..అన్నదానం… “ఏమిటోనండీ నన్ను మాత్రమే గురి పెట్టుకొని ఆ భగవంతుడు కష్టాలను సృష్టించాడేమో అనిపిస్తోంది..మూడేళ్ళ నుంచీ నలిగిపోతున్నాను..మనసుకు ఒక్క క్షణం శాంతి లేదు..తీవ్రమైన నైరాశ్యం లో కూరుకుపోయాను..చిన్నపాటి ఆశ కూడా లేకుండాపోయింది..ఇక నాకు మిగిలింది చావొక్కటే..నా అంతట నేను నా ప్రాణం తీసుకోలేను..ఆ భగవంతుడిని కోరుకునేది ఒక్కటే..”నాయనా! నన్ను కడతేర్చు తండ్రీ!..ఈ బాధలు, అవమానాలు నేను పడలేను..” అంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్న ఆ వ్యక్తిని చూస్తే..ఎంతో […]

1 నుండి 15 ముఖాల రుద్రాక్షల విశిష్టత, ఫలితాలు & మంత్రాలు homebanner

1 నుండి 15 ముఖాల రుద్రాక్షల విశిష్టత, ఫలితాలు & మంత్రాలు

  • February 23, 2026
  • 0 Comments

🌹🔱 1 నుండి 15 ముఖాల రుద్రాక్షల విశిష్టత మరియు ఫలితాలు – మంత్రాలు 🔱🌹✍️ ప్రసాద్ భరద్వాజ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో రుద్రాక్షకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. రుద్రాక్షలు శివుడు యొక్క కరుణానేత్రాల నుండి ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి రుద్రాక్షకు “ముఖం” (గీతలు/రేఖలు) ఉంటాయి. ఆ ముఖాల సంఖ్యను బట్టి దాని శక్తి, ఫలితం, మరియు అధిదేవత మారుతుంది. ఇప్పుడు 1 నుండి 15 ముఖాల రుద్రాక్షల విశిష్టత, ఫలితాలు మరియు మంత్రాలు […]