బ్రహ్మకుమారీస్ – హిందువులకు ప్రమాదకరమైన సంస్థ

జాగ్రత్త హిందూ సమాజం!
బ్రహ్మకుమారీస్ అనే సంస్థ హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని మెల్లగా హిందూ సంస్కృతిని దెబ్బతీస్తుంది.
వీరి ప్రధాన లక్షణాలు
- బొట్టు పెట్టుకోవద్దు అని చెబుతారు.
- తెల్లని చీరలు తప్ప వేరే వస్త్రాలు ధరించరాదు.
- హిందూ దేవాలయాల ప్రసాదం తినరాదు.
- విష్ణువు, శివుడు, పార్వతి వంటి దేవతలను కేవలం మనుషులుగా మాత్రమే చూపిస్తారు.
- పెళ్లి చేసుకోవద్దు అని బోధిస్తారు.
- చేసుకున్నా పిల్లలు కనరాదు.
- ఒక వేళ పిల్లలు ఉంటే వారికి పెళ్లి చేయకుండా తమ సంస్థలో చేరుస్తారు.
- శివలింగంపై LED బల్బు పెట్టి దాన్నే పూజ చేయమంటారు.
- భగవద్గీతను కృష్ణుడు చెప్పలేదని అంటారు.
- దేవాలయాల దగ్గర స్టాల్స్ వేసి “ఒక్క దేవుడే ఉన్నాడు” అని ప్రచారం చేస్తారు.
- మసీదు, చర్చిలకు వెళ్లే వారికి బోధన చేయరాదు, ఎందుకంటే వాళ్లకు జ్ఞానం ఉందని చెబుతారు.
- వ్యాసుడు, వశిష్ఠుడు వంటి ఋషులను అజ్ఞానులు అని అంటారు.
- కానీ జీసస్, ప్రవక్త మహమ్మద్ ధర్మాత్ములు అని కొనియాడుతారు.
- ఇస్లాం మతం చెప్పినట్టు సృష్టికర్తను మాత్రమే పూజించండి అని బోధిస్తారు.
- భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నా “అన్నా – అక్కా” అని పిలుచుకోవాలి అని నిబంధన పెడతారు.
హిందూ వ్యతిరేక ధోరణులు
- హిందూ ఆలయాల్లో ప్రసాదం తినరు.
- హిందూ సమావేశాల దగ్గర మాత్రమే స్టాల్స్ పెడతారు.
- కానీ క్రిస్మస్ను ఘనంగా జరుపుకుంటారు.
- వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం అబద్ధం అని అంటారు.
జాగ్రత్త
- బ్రహ్మకుమారీస్ వెనుక విదేశీ మిషనరీల నిధులు ప్రవహిస్తున్నాయి.
- వీరి అసలు ఉద్దేశ్యం – హిందువుల పెళ్లిళ్లు, సంతానం, కుటుంబ వ్యవస్థను బలహీనపరచడం.
- మధ్యతరగతి హిందువులను హిందూ మతాచారాల నుంచి వేరుచేయడం.
తేలికైన సత్యం
హిందూ దైవాలను అవమానించే,
హిందూ సంప్రదాయాలను నాశనం చేసే,
కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే,
హిందూ సమాజాన్ని బలహీనపరచే ఈ సంస్థను బహిష్కరించడం మనందరి ధర్మబాధ్యత.
జాగో హిందూ… జాగో
బ్రహ్మకుమారీస్ కి దూరంగా ఉండండి.
హరిః ఓమ్.
