ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

మట్టిముద్దను మాణిక్యంగా మలిచే,
సాధారణ మనిషిని మహోన్నత స్థితిలో నిలిపే,
సదా సత్ప్రవర్తనతో వెలిగే ఓ గురువర్యా…
ఈ సమాజం నీకు ఇచ్చి రుణం తీర్చుకోగలదా?
చేతులు జోడించి వినమ్ర ప్రణామాలే మా శక్తి… 🙏
అహర్నిశలు శ్రమించే మీకు
భగవంతుడు ఆయురారోగ్యాలు, ఆనందాలు ప్రసాదించాలని
మనసారా ప్రార్థిస్తున్నాం.
మా జీవితాల్లో వెలుగుని నింపి
ఉన్నత స్థితికి దారిచూపిన మా ఉపాధ్యాయులందరికీ
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు! 🌸
