చాణక్య నీతి సుభాషితం: మన చూపు మారితే ప్రపంచం మారుతుంది

🍀🌅 -|¦¦|శుభోదయమ్|¦¦|- 🌄🍀
🪔 ॐ卐 -|¦¦|సుభాషితమ్|¦¦|- ॐ卐 💎
శ్లో𝕝𝕝 ఏక ఏవ పదార్థస్తు త్రిధా భవతి వీక్షితః | కుణపం కామినీ మాంసం యోగిభిః కామిభిః శ్వభిః || --- చాణక్య నీతి --- తా𝕝𝕝 మానవ శరీరాన్ని… కనుక పరికించి చూస్తే యోగికి తోలుతిత్తిలా, కాముకుడికి కోరిక తీర్చేదిగా, క్రూర మృగానికి మాంసపు ముద్దగా ఎలా కనిపిస్తుందో, అదే విధముగా పదార్థము ఒక్కటే అయినా, వారి చూపును / భావనము బట్టి పలురకాలుగా కనిపిస్తుంది / అనిపిస్తుంది ….
అనగా అంతా మన చూపులోనే /భావనలోనే ఉంది అని భావము….!
✍️VKS ©️ MSV🙏
