శ్రీ శాంకరి బాల విద్యా తరగతులు

కాంచీ కామకోటి పీఠాధిపతి
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆజ్ఞానుసారం
5 నుండి 10 సంవత్సరాల వయస్సు గల తెలుగు బ్రాహ్మణ పిల్లల కోసం
ఆన్‌లైన్‌లో ఉచితంగా క్రింది తరగతులు నిర్వహించబడును —
పాఠ్యాంశాలు
- శ్రీ ఆది శంకరాచార్యుల శ్లోకాలు, స్తోత్రాలు
- మన ఆచార వ్యవహారాలు
- రామాయణ, భారతాది ఇతిహాసాల పరిచయం
- కళలు – Art & Craft
- శ్రీ రామ నామ లేఖనం
- పోటీ కార్యక్రమాలు (Competitions)
- పురాణాల నుండి చిన్న కథలు
వివరాల కోసం సంప్రదించండి
నందూరి భారతీ గారు: 95026 78982
కృష్ణకుమారి గారు: 94411 60149
శ్రీ శాంకరి స్ఫూర్తితో బాలబ్రహ్మచర్యం, ఆచార పరిచయం, భక్తి – జ్ఞానం – సంస్కృతి సమ్మేళనం.
జయ జయ శంకర – హర హర శంకర
