బ్రాహ్మణ మిత్రులందరికీ నమస్కారములు 🙏

మహాలయ పక్షాల ప్రాధాన్యం
హిందూ సంప్రదాయంలో మహాలయ పక్షాలు ఒక పవిత్రమైన కాలంగా భావించబడతాయి.
ఈ సమయంలో:
- పితృదేవతలకు తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ క్రియలు నిర్వహించబడతాయి.
- మన పూర్వీకుల ఆత్మలను స్మరించి, వారి ఆశీస్సులు పొందుతారు.
- వారి ఆత్మలకు శాంతి సాధించుటకు పూజలు, తర్పణాలు చేయడం విశేషం.
ప్రత్యేక కార్యక్రమం – మహాలయ అమావాస్య
తేది: 21 సెప్టెంబర్ 2025
మా భార్గవ సేవా సమితి ఆధ్వర్యంలో,
ఈ పవిత్ర దినాన పురోహితుల కుటుంబాలకు స్వయంపాకం (అన్నదానం) నిర్వహించబడును.
పాల్గొనదలచిన వారికి ఆహ్వానం
మీ పితృదేవతల పేరు మీద ఈ స్వయంపాక కార్యక్రమంలో పాల్గొని
భాగ్యవంతులు కావలసిందిగా మనవి.
👉 పూర్తి వివరాల కోసం దయచేసి మమల్ని సంప్రదించండి:
ఇట్లు, వెంకట్
📞 9959097568
భార్గవ సేవా సమితి
🎥 YouTube ద్వారా కూడా చూడవచ్చు
భార్గవ సేవా సమితి YouTube ఛానల్:
👉 Click Here
