ప్రయాగ రాజ్ లో తెలుగు పురోహితులు

📿 కుంభమేళా లో తెలుగు భక్తులకు అద్భుత అవకాశం 📿
విజయవాడకు చెందిన తెలుగు బ్రాహ్మణ పురోహితుల బృందం ప్రయాగ్ రాజ్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
🔸 కుంభమేళాలో పితృ కార్యాలు
ఈ కుంభ మేళాలో వారు నామమాత్రపు ఖర్చుతో (అక్కడ ఫీజులు ఎక్కువగా ఉంటాయి) పితృ కార్యాలు నిర్వహిస్తున్నారు.
🔹 తగిన అనుమతులు తీసుకొని, ఒక రోజులోనే ఏర్పాట్లు చేస్తామని శ్రీ రాజేష్ గారు తెలిపారు.
📞 సంప్రదించాల్సిన నంబర్లు:
1️⃣ 9393028999
2️⃣ 9396208999
3️⃣ 9494111497
📢 ధార్మిక సేవలో:
DNS News Media (ధార్మిక న్యూస్ సమాచార్)
📞 Ph: 9246673421
