సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము

పూర్వ పద్ధతి పంచాంగం
తేది: 23-12-2025
వారం: మంగళవారం (భౌమ వాసరే)
గమనిక
ఇక్కడ ఇవ్వబడిన సంకల్పము
మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశం,
మీ గురువు ద్వారా నేర్చుకున్న సంప్రదాయం ప్రకారం
అవసరమైన మార్పులు చేసుకోవచ్చును.
సంకల్పం (సంధ్యావందనం కొరకు)
శుభాభ్యుదయార్థంచ,
శుభే శోభనే ముహూర్తే,
శ్రీ మహావిష్ణు రాజ్ఞేయా ప్రవర్తమానస్య,
అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే,
శ్వేత వరాహ కల్పే,
వైవస్వత మన్వంతరే,
కలియుగే ప్రధమపాదే,
జంబూద్వీపే భరతవర్షే భరతఖండే,
మేరోః దక్షిణ దిగ్భాగే,
శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే
(హైదరాబాద్ వారికి మాత్రమే),
గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే,
శ్రీలక్ష్మీ నివాస గృహే,
సమస్త దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ,
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన —
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే,
దక్షిణాయనే,
హేమంత ఋతౌ,
పౌష్య మాసే,
శుక్ల పక్షే,
తృతీయాయాం
(సూర్యోదయానికి ఉన్న తిథిని
సంధ్యావందనాలకు మాత్రమే చెప్పుకోవాలి),
భౌమ వాసరే,
శుభ నక్షత్రే,
శుభ యోగే,
శుభ కరణే,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిథౌ —
శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః,
శ్రీమతః ___ గోత్రస్య ___ నామధేయస్య,
మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా,
శ్రీ పరమేశ్వర ముద్దిశ్య,
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం
సంధ్యాముపాసిష్యే।
ఇతర పూజాకార్యక్రమాల సంకల్పం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే,
దక్షిణాయనే,
హేమంత ఋతౌ,
పౌష్య మాసే,
శుక్ల పక్షే,
తృతీయోపరి చతుర్థ్యాం,
భౌమ వాసరే
అని చెప్పుకోవాలి.
ఈ రోజునకు సంబంధించిన పంచాంగ వివరాలు
- సూర్యోదయం : ఉదయం 6.28
- సూర్యాస్తమయం : సాయంత్రం 5.26
- శాలివాహన శకం : 1947
- విక్రమార్క శతాబ్దం : 2082
- కలియబ్దం : 5126
- సంవత్సరం : శ్రీ విశ్వావసు
- అయనం : దక్షిణాయనం
- ఋతువు : హేమంత
- మాసం : పుష్య
- పక్షం : శుక్ల పక్షం
- తిథి : తదియ (ఉ. 10.27 వరకు)
- వారం : మంగళవారం
నక్షత్రం: శ్రవణం (రా. తె. 5.41 వరకు)
యోగం: వ్యాఘాత (సా. 4.06 వరకు)
కరణం:
- గరజి – ఉ. 10.27 వరకు
- వణిజ – రా. 10.38 వరకు
వర్జ్యం: ఉ. 8.49 – 10.30
అమృతం: సా. 6.50 – 8.30
దుర్ముహూర్తం:
- ఉ. 8.41 – 9.25
- రా. 10.40 – 11.32
కాలవివరాలు (సూర్యోదయం ఉ. 6.00 అయితే)
- రాహు కాలం : మ. 3.00 – 4.30
- గుళిక కాలం : మ. 12.00 – 1.30
- యమగండం : ఉ. 9.00 – 10.30
పుణ్యతిథి
పుష్య శుద్ధ చవితి
సంప్రదింపు వివరాలు
ప్రభల విశ్వనాథం
శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070
ఫోన్:
801-956-6579
739-686-7592
984-875-1577
శుభాకాంక్షలు
మాస్క్ ధరించి,
సామాజిక దూరం పాటిస్తూ,
ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ
మీ శ్రేయోభిలాషి.
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు
జరుపుకుంటున్న అందరికీ
గాయిత్రీ మాత ఆయురారోగ్యాలను సర్వదా ప్రసాదించాలని
హృదయపూర్వకంగా కోరుకుంటూ
మీ శ్రేయోభిలాషి.
