స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శ్రీరామ ఆపదుధ్ధారక స్తోత్రమ్

blank

వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే
చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే
బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్థ్నిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే !

ఆపదుద్ధారకస్తోత్రము- ఫలశుత్రి

శ్రీరామచంద్రస్వామివారి ఈ ఆపన్నివారకస్తోత్రమును ఉదయం కాని, సాయంత్రం కాని భక్తితో పారాయణ చేయువారు సంసారసాగరాన్ని తరిస్తారు. ఆపదల నుంచి విముక్తులౌతారు. కారాగారాది బాధలు, అనేక సంకటాలూ ఎదురైనప్పుడు ప్రతిశ్లోకానికి ముందూ, వెనుకా….

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

అనే శ్లోకాన్ని సంపుటీకరణం చేస్తూ, వారం రోజులు పారాయణ చేస్తే బాధలన్నీ తొలగిపోతాయి.

ప్రతిరోజూ ముప్పైరెండుసార్లు, వైశాఖమాసంలోనైతే రోజూ వందసార్లు సూర్యోదయం నుండి పారాయణం చేస్తే కుబేరునివలె అప్లైశ్వర్యాలతో తులతూగుతారు. దీనితో తీరని కోర్కెలు లేవు. శ్రీరామయంత్రాన్ని పూజించి, జపం, హెమం, తర్పణం యథావిధిగా చేసినవారికి ఇహలోకంలో కోరికలన్నీ సిద్ధిస్తాయి. అనంతర కాలంలో ఉత్తమలోకాలూ లభిస్తాయి.

అస్య శ్రీ ఆపదుద్ధారక శ్రీరామచంద్రస్తోత్ర మహామంత్రస్య వసిష్ఠ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీరామచంద్రో దేవతా, శ్రీం బీజం, రాం శక్తిః, మం కీలకమ్, మమ శ్రీరామచంద్రప్రసాదసిద్ధ్యర్ధే ఆపన్నివారణార్ధే జపే వినియోగః.

కరన్యాసః

ఆపదా మపహర్తారం – అంగుష్ఠాభ్యాం నమః.
దాతారం సర్వసంపదాం – తర్జనీభ్యాం నమః.
లోకాభిరామం – మధ్యమాభ్యాం నమః.
శ్రీరామం – అనామికాభ్యాం నమః. భూయో భూయః కనిష్ఠికాభ్యాం నమః.
నమామ్యహమ్ – కరతలకరపృష్ఠాభ్యాం నమః.

అంగన్యాసః

ఆపదా మపహర్తారం – హృదయాయ నమః,
దాతారం సర్వసంపదమ్ – శిరసే స్వాహా,
లోకాభిరామం – శిఖాయై వషట్,
శ్రీరామం కవచాయ హుమ్,
భూయో భూయః – నేత్రత్రయాయ వౌషట్,
నమామ్యహమ్ – అస్త్రాయ ఫట్.
భూర్భువస్సువరోమితి దిగ్బంధః.

ధ్యానమ్

ఆర్తానామార్తిహంతారం భీతానాం భయనాశనమ్!
ద్విషతాం కాలదండం తం రామచంద్రం నమామ్యహమ్!!

సూచన

ఇందు ప్రతి శ్లోకమునకు పిమ్మట….

“ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్,
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.”

అని సంపుటీకరణము చేయదగును.

ఆపదుద్ధారకస్తోత్రము

నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ|
దండితాఖిలదైత్యాయ రామాయాపన్నివారిణే. ||

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

ఆపన్న జనరకైకదీక్షా యామితతేజసే!
నమోస్తు విష్ణవే తుభ్యం రామాయాపన్నివారిణే!!.

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

పదాంభోజరజస్స్పర్శ పవిత్రమునియోషితే!
నమోస్తు సీతాపతయే రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

దానవేంద్ర మహామత్తగజ పంచాస్య రూపిణే!
నమోస్తు రఘునాథాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

మహిజాకుచసంలగ్న కుంకుమారుణ వక్షసే!
నమః కళ్యాణరూపాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

పద్మసంభవ భూతేశ మునిసంస్తుత కీర్తయే!
నమో మార్తాండవంశ్యాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

హరత్యార్తిం చ లోకానాం యో వా మధునిషూదనః!
నమోస్తు హరయే తుభ్యం రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

తాపకారణసంసార గజసింహ స్వరూపిణే!
నమో వేదాంతవేద్యాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

రంగతరంగ జలధి గర్వహృఛ్ఛరధారిణే!
నమః ప్రతాపరూపాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

దారోపహిత చంద్రావతంస ధ్యాతస్వమూర్తయే!
నమః సత్యస్వరూపాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

తారానాయక సంకాశవదనాయ మహౌజసే!
నమోస్తు తాటకాహన్త్రే రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

రమ్యసానులసచ్చిత్రకూటాశ్రమ నివాసినే!
నమస్సౌమిత్రసేవ్యాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

సర్వదేవహితాసక్త దశానన వినాశినే!
నమోస్తు దుఃఖధ్వంసాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

రత్నసానునివాసైక వంద్యపాదాంబుజాయ చ!
నమస్త్రైలోక్య నాథాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

సంసారబంధమోక్షైక హేతుధామ ప్రకాశినే!
నమః కలుషసంహార్త్రే రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

పవనాశుగసంక్షిప్త మారీచాదిసురారయే!
నమో మఖపరిత్రాత్రే రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

దాంభికేతరభక్తౌఘ మహానందప్రదాయినే!
నమః కమలనేత్రాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

లోకత్రయోద్వేగకర కుంభకర్ణశిరశ్ఛిదే!
నమో నీరదదేహాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

కాకాసురైక నయనహరల్లీలాస్త్రధారిణే!
‌నమోభక్తైకవేద్యాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

భిక్షురూపసమాక్రాంత బలిసర్వైక సంపదే!
నమో వామనరూపాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

రాజీవనేత్రసుస్పంద రుచిరాంగసురోచిషే!
నమఃకైవల్యనిధయే రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

మందమారుత సంవీత మందారద్రుమవాసినే!
నమః పల్లవపాదాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

శ్రీకంఠచాపదళన ధురీణ బలబాహవే!
నమః సీతానుషక్తాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

రాజరాజసుహృద్యోషార్చిత మంగళమూర్తయే!
నమః ఇక్ష్వాకువంశ్యాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

మంజులాదర్శ విప్రోక్షణోత్సుకైక విలాసినే!
నమః పాలితభక్తాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

భూరిభూధర కోదండమూర్తి ధ్యేయస్వరూపిణే!
నమోస్తు తేజోనిధయే రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

యోగీంద్రహృత్సరోజాత మదుపాయ మహాత్మనే!
నమో రాజాధిరాజాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

భూవరాహస్వరూపాయ నమో భూరిప్రదాయినే!
నమో హిరణ్యగర్భాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

యోషాంజలి వినిర్ముక్తలాజాంచిత వపుష్మతే!
మమ స్సౌందర్యనిధయే రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

నఖకోటి వినిర్భిన్న దైత్యాధిపతి వక్షసే!
నమోనృసింహరూపాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

మాయామానుషదేహాయ వేదోధ్ధరణ హేతవే!
నమోస్తు మత్స్యరూపాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

మితిశూన్యమహాదివ్యమహిమ్నే మానితాత్మనే!
నమో బ్రహ్మస్వరూపాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

అహంకారేరజనస్వాంత సౌధవిహారిణే!
నమోస్తు చిత్స్వరూపాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

సీతాలక్ష్మణ సంశోభిపార్శ్వాయ పరమాత్మనే!
నమః పట్టాభిషిక్తాయ రామాయాపన్నివారిణే!!

‘ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్’

అగ్రతః పృష్టతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ!
ఆకర్ణ పూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ!!

సన్నధ్ధః కవచి ఖడ్గీ చాపబాణధరో యువా!
తిష్ఠన్ మమాగ్రతో నిత్యం
రామఃపాతు స లక్ష్మణః

ఇమం స్తవం భగవతః పఠేద్యః ప్రీతమానసః!
ప్రభాతే వా ప్రదోషేవా రామస్య పరమాత్మనః!!

స తు తీర్త్వా భవంభోధి మాపద్సకలా అపి!
రామసాయుజ్యమాప్నోతి దేవదేవ ప్రసాదతః!!

కారాగృహాది బాధాసు సంప్రాప్తే బహుసంకటే!
ఆపన్నివారక స్తోత్రం పఠేద్యసు యథావిథి

సంయోజ్యానుష్టుభం మంత్రమనుశ్లోకం స్మరన్‌విభుమ్!
సప్తాహాత్సర్వబాధేభ్యో ముచ్యతే నా త్ర సంశయః!!

ద్వాత్రింశద్వార జపతః ప్రత్యహం శతసంఖ్యయా!
ధనేన ధనదప్రఖ్యాస్సభవేన్నాత్ర సంశయః!!

బహునాత్ర కిముక్తేన యం యం కామయతే నరః!
తం తం కామమవాప్నోతి స్తోత్రేణానేన మానవః!!

యత్ర కుర్వీత సహసా సర్వాన్ కామానవాప్నుయాత్!
ఇహలోకే సుఖీభూత్వా పరేముక్తో భవిష్యతి!!

ఇతి శ్రీ అగస్త్య సంహితాయాం
ఉమామహేశ్వర సంవాదే
ఆపదుధ్ధారక స్తోత్ర పటలం నామ ఏకత్రింశోధ్యాయః!!

శ్రీరామజయం శ్రీరామజయం శ్రీరామజయం

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

మార్గశిరా లక్ష్మీ వ్రతం: పూజలు మరియు ప్రయోజనాలు

మార్గశీర్ష మాసంలో గురువారం నాడు జరుపుకునే పవిత్రమైన కర్మ మార్గశీర్ష లక్ష్మీ వ్రతం. ఇది శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క అవతారమైన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది.
blank
పండుగలు స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శివరాత్రి ప్రాముఖ్యత మరియు పూజా విధానం

శివరాత్రి ప్రాముఖ్యత: శివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రత్యేకంగా భగవంతుడు శివుని పూజకు అంకితమిచ్చారు. ఈ రోజును మహాశివరాత్రి