సర్వమంగళ మాంగళ్యే శ్లోకం అర్థం | పదాల వారీ వివరణ homebanner

సర్వమంగళ మాంగళ్యే శ్లోకం అర్థం | పదాల వారీ వివరణ

  • February 24, 2026
  • 0 Comments

🕉️🛞🕉️🛞🕉️🛞🕉️🛞🕉️ 🙏సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే |🙏🙏శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే ||🙏 🌴పదాల వారీగా అర్థం:🌴 🍀 సర్వమంగళ మాంగళ్యే : 🍀 అన్ని మంగళకరమైన వస్తువులకు లేదా విషయాలకు మంగళాన్ని (శుభాన్ని) ఇచ్చేదానా! అంటే ప్రపంచంలో ఏ శుభం జరగాలన్నా అది నీ వల్లనే జరుగుతుంది. 🍀శివే : 🍀 ‘శివ’ అంటే పరమ పవిత్రమైనది అని అర్థం. మంగళ స్వరూపిణి అని కూడా భావం. (శివుని భార్యగా, శివ-శక్తి స్వరూపంగా […]

జాతక దోష నివారణ పద్ధతులు homebanner

జాతక దోష నివారణ పద్ధతులు

  • February 23, 2026
  • 0 Comments

🕉️ జాతక దోష నివారణ పద్ధతులు 🕉️ 🔶 దేవ ఋణము – పితృ ఋణము భూమి మీదున్న ప్రతి మానవునికి రెండు ఋణములు ఉంటాయి: ఈ ఋణములను తప్పక తీర్చుకోవాలి. లేకపోతే కృతఘ్నతా దోషముతో మళ్లీ మళ్ళీ జన్మలెత్తడం, ఇంటిలో భూత–ప్రేత–పిశాచాల భయం, అకాల మరణాలు వంటి కఠిన సమస్యలు ఎదురవుతాయి. 🔶 పితృ యజ్ఞ ప్రాముఖ్యత “స్వర్గం లోకం దధాతి యజమానస్యేతి స్వధా” పితృ యజ్ఞాలు చేయువారికి ఉత్తమ స్థితులు, చేయనివారికి అధోగతులు కలుగుతాయి.జీవం […]

భక్తి అంటే ఏమిటి? నిజమైన భక్తి స్వరూపం homebanner

భక్తి అంటే ఏమిటి? నిజమైన భక్తి స్వరూపం

  • February 20, 2026
  • 0 Comments

భక్తి అంటే ఏమిటి? నిజమైన భక్తి స్వరూపం భక్తి అంటే!!… భక్తి అనేది ఒక బాహ్యచిహ్నము కాదు, కేవలము గుడికి పోయినప్పుడు, పూజ చేసినప్పుడు, వ్రతములు ఆచరించే సమయంలో భక్తి అనే భావమును పెట్టుకొని తరువాత లౌకికములో మునిగితే తప్పు… పోలీసువాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు మాత్రము వేసుకొని, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తీసే యూనిఫామ్ వంటిది కాదు భక్తి. ఒక గురువారమో,సోమవారమో,శనివారమో,ఆనాడు మాత్రమే గుడికి వెళ్ళడం కాదు, భజన సమయంలో మాత్రమే కాదు, సర్వకాల సర్వావస్థలలో […]

దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? | పూజ వెనుక శాస్త్రీయ భావనలు ఆధ్యాత్మికత

దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? | పూజ వెనుక శాస్త్రీయ భావనలు

  • February 14, 2026
  • 0 Comments

దేవుడంటే ఏంటి?పూజ చేయకపోతే ఏమవుతుంది? ఇది చిన్నపిల్లలే కాదు… నేడు చదువుకున్న పెద్దవాళ్లూ అడిగే ప్రశ్న. చాలామంది వెంటనే “అలా మాట్లాడితే కళ్లుపోతాయి” అంటారు. కానీ అది నిజమైన సమాధానం కాదు. దేవుడు శిక్షించేందుకు కూర్చున్నవాడు కాదు.అలా చెప్పడం వల్ల తెలియని వారిలో భయం పెరిగి దేవునిపై దూరం కలగొచ్చు. పూజ అనేది ఒక యోగ ప్రక్రియ — మనసుతో చేసే వ్యాయామం. ఇది మెదడును క్రమబద్ధం చేసి ఏకాగ్రత, జ్ఞానం పెంచుతుంది. మంత్ర జపం నాలుకకు […]

shanivaram-subhodayam-message-14-02-2026 homebanner

శనివారపు శుభోదయ శుభాకాంక్షలు

  • February 14, 2026
  • 0 Comments

ఆత్మీయబంధుమిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు🌹.. లక్ష్మి పద్మావతి సమెత తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, శ్రీ వల్లి దేవసేన సమెత తిరుత్థాణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు మా ఇంటి దైవం వినుకొండ శ్రీ రామ భక్త శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటు…ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు 🌹🌹💐💐🍇🍇🥭🥭🍫🍫 .. […]

magha-puranam-25th-chapter-kalinga-kirata-vrata-mahima ఆధ్యాత్మికత

మాఘ పురాణం 25వ అధ్యాయము: కలింగ కిరాతుడు కథ మరియు మాఘమాస వ్రత మహిమ

  • February 12, 2026
  • 0 Comments

🚩మాఘ పురాణం – 25 వ అధ్యాయము🚩 🕉🕉🌻🕉️🕉️🌻🕉️🕉️🌻🕉️🕉️ కలింగ కిరాతుడు – మిత్రుల కథ ☘☘☘☘☘☘☘☘☘ గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ఓయీ ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాసవ్రతము నాచరించి పాప విముక్తుడగునని యీ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన యీ కథ శ్రీహరి కథామహిమను తెలుపును. పూర్వమొక కలింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపద కలవాడు , పరివారము […]

మాఘ పురాణం 24వ అధ్యాయం – శ్లోకాలు, వివరణ & అర్థం ఆధ్యాత్మికత

మాఘ పురాణం 24వ అధ్యాయం – శ్లోకాలు, వివరణ & అర్థం

  • February 11, 2026
  • 0 Comments

🚩మాఘ పురాణం – 24 వ అధ్యాయము🚩 🕉🌞🕉️🌞🕉️🌞🕉️🌞🕉️🌞🕉️ శ్రీమనారాయణుని అనుగ్రహము – తులసీ మహాత్త్యము ☘☘☘☘☘☘☘☘☘ గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు యేకాదశియందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశినాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీలమేఘమువలె నల్లనిచాయతో, నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్రకుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుతుండగా, సూర్యకాంతినిమించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని […]

శివరహస్యం & భక్తి సూచనలు | ఉదయం-సాయంత్రం జప మరియు అర్చన homebanner

శివరహస్యం & భక్తి సూచనలు | ఉదయం-సాయంత్రం జప మరియు అర్చన

  • February 10, 2026
  • 0 Comments

🌻🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴🌻 జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత….నాలుగు రకములైన మాటలు వినపడతాయి.తస్మాత్ జాగ్రత్త. 1) పొగడ్త 2) తెగడ్త (నిరసించుట) 3) స్వకార్యసాధన కొరకు ప్రయత్నం 4) అభ్యుదయ హేతువు ఈ నాలుగు మాటలు గురించి ఎవరు తెలుసుకోగలరో వారు సంస్కారముయందు నిలబడతారు. 🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷 ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే విష్ణు నామాన్ని చెప్పాలి. ” శ్రీహరి, శ్రీహరి, శ్రీహరి “అని మూడు మాట్లు పలకాలి. రాత్రి నిద్రపోయే ముందు పదకొండు సార్లు శివనామం జపించాలి. ఎన్నో […]

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సరం రాశి ఫలాలు homebanner

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సరం రాశి ఫలాలు

  • February 10, 2026
  • 0 Comments

పరిచయం శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026 మార్చి 30న ప్రారంభమై 2027 మార్చి 18 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం 60 సంవత్సరాల చక్రంలో 27వ సంవత్సరం. పరాభవ అంటే ఓటమి లేదా పతనం అనే అర్థం వచ్చినప్పటికీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది పరిణామం, పరిమార్పు మరియు కొత్త ప్రారంభాలకు సూచన. సంవత్సర ప్రవేశ వివరాలు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) సాధారణ ఫలితాలు పరాభవ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ […]

60 తెలుగు సంవత్సరాల పేర్లు | తెలుగు సంప్రదాయ సంవత్సరాల జాబితా homebanner

60 తెలుగు సంవత్సరాల పేర్లు | తెలుగు సంప్రదాయ సంవత్సరాల జాబితా

  • February 10, 2026
  • 0 Comments

తెలుగు సంవత్సరాలు 60 పేర్ల జాబితా (Telugu Samvatsara Names List) క్రింది టేబుల్‌లో 1 నుండి 60 వరకు పేర్లు, తెలుగు రాత, ఇంగ్లీష్ ట్రాన్స్‌లిటరేషన్ ఇవ్వబడ్డాయి (సాధారణంగా అంగీకరించిన వాటి ప్రకారం): ఈ 60 సంవత్సరాల చక్రం ఎలా పనిచేస్తుంది? హిందూ జ్యోతిష్యంలో గురుడు (బృహస్పతి) ఒక రాశిని దాటడానికి సుమారు 1 సంవత్సరం పడుతుంది. 12 రాశులు × 5 చక్రాలు = 60 సంవత్సరాలు. అందుకే ఈ చక్రం ఏర్పడింది. ఉదాహరణలు: తెలుగు […]