కోటా యూనివర్సిటీలో కర్మకాండల కోర్సు..! పట్టభద్ర పంతుళ్లు..!!
కోటా యూనివర్సిటీలో కర్మకాండల కోర్సు..! పట్టభద్ర పంతుళ్లు..!! రాజస్థాన్ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త. చదువు అంటే కేవలం కంప్యూటర్లో కోడింగ్ రాయడమే కాదు, మన పురాణాల్లోని ‘కోడ్’ను డీకోడ్ చేయడం కూడా అని కోటా వర్సిటీ నిరూపిస్తోంది. ఏమిటీ కోర్సు? ఎందుకీ ఉత్సాహం? సాధారణంగా డిగ్రీ అంటే బీఏ, బీకాం అనుకుంటాం. కానీ రాజస్థాన్‌లోని వర్ధమాన్ మహావీర్ ఓపెన్ యూనివర్సిటీ (VMOU) మాత్రం ‘కర్మకాండ’ కోర్సు అంటోంది. 12వ తరగతి పాసైతే చాలు.. చేతిలో నాలుగు […]

