చంద్రగ్రహణం 03 మార్చి 2026: పాక్షిక కేతు గ్రస్తోదయ చంద్రగ్రహణం – సమయం, నియమాలు, రాశి ఫలితాలు & పరిహారాలు
చంద్రగ్రహణం (ఈ ఏడాదిలో చివరి గ్రహణం.) మార్చి 3వ తేదీ (03-03-2026) పాక్షిక కేతు గ్రస్తోదయ చంద్రగ్రహం ఏర్పడనుంది. ఆ రోజు పౌర్ణమి మంగళవారం పూర్వ ఫాల్గుణి (పుబ్బ నక్షత్రం నందు) సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారత్‌లో సంభవిస్తన్న నేపథ్యంలో ఆ రోజు గ్రహణ నియమాలు పాటించాలి. ఆలయాల మూసివేత, గ్రహణ పట్టు విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు ఆచరించాల్సి ఉంటుంది. భారత్‌లో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనిపిస్తుందని కేతు […]

