పాపాన్ని పుణ్యం చేత తగ్గించడం సాధ్యమా? | ఆధ్యాత్మిక వివరణ
పాపాన్ని పుణ్యం చేత తగ్గించడం సాధ్యమా? ఇది చాలామందికి ఒక పెద్ద సందేహం. అలా సాధ్యం కాదు. ముళ్ళ మొక్కల బీజాలనూ, పళ్ల మొక్కల బీజాలనూ కలిపి ఎంత బాగా గిలకరించి విత్తినప్పటికీ, ముళ్ళ విత్తనం ముళ్ళ మొక్కగానే, పళ్ల విత్తనం పళ్ల మొక్కగానే పెరుగుతుంది. అట్లయితే మరి దీనికి పరిహారము లేదా? వుంటుంది. అది ఎలా అంటే, మీ ఆదాయంలో దానధర్మాలకు ఖర్చు పెడితే అంతమేరకు ఇన్కమ్ ట్యాక్స్ వారు పన్ను తక్కువ చేస్తారు. అట్లే, […]

