లక్ష్మీ స్తోత్రం..!!
ఈ స్తోత్రం మీరు శుక్రవారములు లేదా విశిష్ట రోజుల్లో పఠించడం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం త్వరగా లభిస్తుంది. 🌺 వందన శ్లోకంవందే వందారు మందార మిందిరానంద కందలం,అమందానంద సందోహ బంధురం సింధురాననమ్ || 🌸 శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం 🌸 1️⃣అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ,భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా,మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః || 2️⃣ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః,ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని |మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా,సా మే శ్రియం దిశతు సాగర […]

