లలితా సహస్రనామం – పంచదశి మంత్రం, కౌలాచారం & సమయాచారం శ్లోకాల వివరణ
🌻🍀🍁🌻🍀🍁🌻🍀🍁 🌹లలితా సహస్ర నామంలో పంచదశి మంత్రాన్ని వివరించే శ్లోకం ఈ శ్లోకాన్ని జపించడం పంచదశి మంత్రాన్ని అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని ధ్యానించడం అవుతుంది🌹 శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ॥ 34 ॥కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ । శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీమూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా ।35 🌹లలితా సహస్రనామంలో అమ్మవారిని పూజించే ఆచారాలలో కౌలాచారం గురించి వివరించి శ్లోకం🌹 కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ॥ 36 ॥కుళాంగనా, కుళాంతఃస్థా, […]

