బాపనోళ్ళపై విమర్శల విరుద్ధత – ఏం చేసినా సమస్య!
🍁 తాము బాపనోళ్ళకు ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నాఈ బాపడు ఏడవడములేదే…అనేది అసలు సమస్య అది డైరెక్ట్ గా అనలేక పోవడము ఇంకో సమస్య! బాపడు పూజ చేస్తే – సమస్య.వాళ్ళే ఎందుకు చెయ్యాలని. క్రికెట్ ఆడితే – సమస్య.(క్రికెట్ లో ఎక్కువమంది బ్రాహ్మలని ఒక ఏడుపు ఉంది) మిలట్రీలో చేరితే – సమస్య. (ఐలయ్య)మిలట్రీలో చేరకుంటే – సమస్య.(తిని కూర్చుంటున్నారని ఏడుపు) విదేశీ సంస్థల్లో ఉన్నతాధికారిలైతే – సమస్య.(సుందర్ పిచ్చయ్య వగైరాలను చూసి) రాజులుగా ఉండి ఉంటే […]

