07-02-2026 మాఘమాసం షష్ఠి సంధ్యావందనం, పూజా సమయాలు & హిందూ సంప్రదాయాలు homebanner

07-02-2026 మాఘమాసం షష్ఠి సంధ్యావందనం, పూజా సమయాలు & హిందూ సంప్రదాయాలు

  • February 7, 2026
  • 0 Comments

మిత్రులకి, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు….శుభోదయం సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.పూర్వ పద్ధతి పంచాంగం.తేది.07.02.2026శని వారం (స్థిర వాసరే) గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ ణసంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే […]