దానం ధర్మం – కష్టార్జిత ధనంతో చేసిన దానమే పుణ్యప్రదం homebanner

దానం ధర్మం – కష్టార్జిత ధనంతో చేసిన దానమే పుణ్యప్రదం

  • April 13, 2026
  • 0 Comments

🌻🍀🍁🍁🍀🌻🍀🌻🍁 నీ కష్టార్జిత సొమ్ముతోనే దానము చేయుము స్వయముగా, న్యాయముగా శ్రమపడి సంపాదించి, మంచివారికి దానముచేసిన మాత్రమే మనకు పూర్తిగా దాన ఫలితము కలుగును, తల్లిదండ్రాదులు బంధుమిత్రుల సొమ్ముతోగాని, ఇతరు లిచ్చిన సొమ్ముతోగాని, వడ్డీవ్యాపారముతో ఆర్జించిన సొమ్ముతో గాని, అద్దెలు వలనగాని, అధిక లాభమువేసికొని వ్యాపారము చేసిగాని -సంపాదించి దాన ధర్మాది పుణ్యకార్యములను చేసినచో దాతకు పూర్తిగా పుణ్యము రాదు…. శ్లో. రాగాద్యుపగతే చిత్తే,వంచయిత్వా పరంధనమ్యదర్ష్యతే తస్య దానా,ద్యస్యార్థాస్తస్య తత్ఫలమ్|| తా|| రాగద్వేషాది గుణములతో ఇతరులను మోసగించి […]