రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

blank

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః

🔴 మేషం
దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు ఇస్తాయి. వృత్తి, ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి. సఖ్యతగా వ్యవహరిస్తారు.


🟠 వృషభం
బంధుమిత్రులతో వివాదాలు నివారించండి. ముఖ్య పనుల్లో ఆటంకాలు ఎదురైనా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలలో నష్ట సూచనలు. వాహన ఇబ్బందులు ఉండవచ్చు.


🟡 మిధునం
జీవన భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశాలు. బకాయిలు వసూలు. బంధుమిత్రుల ఆదరణ. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.


🟢 కర్కాటకం
నూతన పరిచయాలు ఉపయోగకరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో పైచేయి. సంతానం విజయం సాధిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభాలు. శుభవార్తలు.


🔵 సింహం
వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో. గృహ, వాహన లావాదేవీలు అనుకూలం. కొత్త కార్యక్రమాలకు కుటుంబ తోడ్పాటు. నిరుద్యోగులకు అవకాశాలు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.


🟣 కన్యా
విలువైన గృహోపకరణాలు కొనుగోలు. ఋణ భారం తక్కువ అవుతుంది. నూతన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలలో ఉత్సాహం. స్వల్ప లాభ సూచనలు.


తులా
చికాకులు తప్పవు. వాహన కొనుగోలు వాయిదా. ఆస్తి వివాదాలు సర్దుబాటు. ఆరోగ్యంపై జాగ్రత్త. ఉద్యోగంలో సమస్యలు. వ్యాపారం మందగమనంగా సాగుతుంది.


🟥 వృశ్చికం
దూర బంధువుల సమాచారం లభిస్తుంది. విలువైన వస్తువులపై జాగ్రత్త. పనులు సకాలంలో పూర్తి. వివాదాలు సర్దుబాటు. అధికారుల ప్రశంసలు పొందుతారు.


🟧 ధనస్సు
శుభకార్య ఆహ్వానాలు. కుటుంబంతో ఆనందం. శ్రమతో పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా. ఉద్యోగ పురోగతి. నిరుద్యోగులకు శుభవార్తలు.


🟨 మకరం
ధార్మిక సేవలో పాల్గొంటారు. ఆదాయం స్థిరంగా. చెయ్యని పనికి విమర్శలు. కష్టానికి తగిన ఫలితం తక్కువ. వ్యాపారంలో ఆటంకాలు. నిర్ణయాల్లో ఆలోచన అవసరం.


🟩 కుంభం
వివాదాలు పరిష్కారం. కుటుంబ బహుమతులు. వివాహ శుభకార్యం ఫలితం. అనుకూల వాతావరణం. ముఖ్య వ్యవహారాలు సజావుగా. సంతానం విజయాలు.


🟦 మీనం
దైవ దర్శనం. సంతానం విషయమై నిర్ణయాలు. ఆదాయం బాగుంటుంది. వ్యాపారం మిశ్రమ ఫలితాలు. ఉద్యోగంలో ఆదరణ. ఆర్థిక లాభాలు. మిత్రుల శుభవార్తలు.


🌿 శుభం భూయాత్ 🌿


👉 ఇది గోచార రాశి ఫలితం మాత్రమే. వ్యక్తిగత జాతకానికి సంప్రదించండి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

23 జూన్ 2025 (సోమవారం) | దినఫలితాలు – జ్యోతిష్య మార్గదర్శనం

ముక్తినూతలపాటి వాసు గారి రాశి ఫలితాలుమేషం ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. ఆదాయం అంతంత