అవధానంలో అప్రస్తుతం: హాస్య రస ఝరి
అవధానం అనేది తెలుగు సాహిత్యంలోని ఒక అద్భుత కళారూపం. ఇందులో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకు అవధాని అంతకంటే చమత్కారంగా సమాధానం చెప్పడం హాస్య రసానికి మూలం. ఇలాంటి సందర్భాల్లో పుట్టే నవ్వులు సభను ఉల్లాసంగా మార్చుతాయి. కొన్ని హాస్యభరితమైన ప్రశ్నోత్తరాలను మీతో పంచుకుంటున్నాం. ఆనందించండి! 1. చప్పట్లు vs కారం ప్రశ్న: అవధానం చేసే వారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో…జవాబు: నాకు చప్పట్లు ఇష్టం కాదు. నాకు కారం అట్లంటేనే […]

