సమాచారం మరియు సేకరణ

చంద్రగ్రహణం – ఎప్పుడు? ఎవరు చూడవచ్చు?

Chandra Grahan 2025: Who Should Avoid Watching?

తేదీ: 7 సెప్టెంబర్ 2025, ఆదివారం
పౌర్ణమి: భాద్రపదమాస పౌర్ణమి
సమయం: రాత్రి 9:54 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1:26 నిమిషాల వరకు (మొత్తం 3 గంటల 30 నిమిషాలు)
గ్రహణం: రాహు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం
కనిపించే ప్రదేశం: భారతదేశం అంతట


జ్యోతిష్య వివరాలు

  • ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో జరుగుతుంది.
  • శతభిషా నక్షత్రం మరియు పూర్వాభాద్ర నక్షత్రం వారు గ్రహణం చూడకూడదు.
  • ఈ రెండు నక్షత్రాలకు మాత్రమే దోషం ఉంటుంది.
  • గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణాన్ని చూడకూడదు.

ఆచార నియమాలు

  • రాత్రి 7:30 లోపే భోజనం చేయాలి.
  • ఆ తర్వాత ఏదీ తినరాదు.
  • మరుసటి రోజు ఉదయం ఇంటిని శుద్ధి చేసి దేవుని పూజ చేయాలి.

దోష నివారణ & గ్రహణ శాంతి

శతభిషా మరియు పూర్వాభాద్ర నక్షత్రం వారు చేయవలసింది:

  1. దేవాలయానికి వెళ్లాలి.
  2. కేజీ పావు మినుములు, కేజీ పావు బియ్యం తీసుకోవాలి.
  3. చంద్రుడు, సర్ప విగ్రహాలు వెండితో చేయించి ఒక మట్టిమూకుడులో నెయ్యి పోసి పెట్టాలి.
  4. బ్రాహ్మణులకు దక్షిణతో సహా దానం ఇవ్వాలి.

కుంభరాశివారు తప్పక చేయాలి.
ఇతర రాశివారికి ఎటువంటి ఇబ్బంది లేదు.


ముఖ్య గమనికలు

  • యూట్యూబ్, వాట్సాప్ లలో కనిపించే చిత్రవిచిత్రమైన వాదనలు నమ్మకండి. అవి లైకులు కోసం చేసే స్టంట్లు మాత్రమే.
  • 7వ తేదీ రాత్రి అన్ని ఆలయాలు మూసివేస్తారు (కాళహస్తి వంటి కొన్ని క్షేత్రాలు మినహాయించి).
  • మరుసటి రోజు శుద్ధి అనంతరం ఆలయ దర్శనాలు ప్రారంభమవుతాయి.

అపోహలు నమ్మకండి. భయపడకండి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
సమాచారం మరియు సేకరణ హిందూమతం

విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం

ఆత్మీయ హిందూ బంధువులకు నమస్కారం రేపు ఉదయం విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమానికి విచ్చేయుచున్న హిందూ బంధువుల కొరకు ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ, శ్రీ
blank
మహా కుంభమేళా సమాచారం మరియు సేకరణ

ప్రయాగ రాజ్ లో తెలుగు పురోహితులు

కుంభ మేళా లో ప్రయాగ్ రాజ్ కు వెళ్ళే తెలుగు వాళ్ళకి అద్భుతమైన అవకాశం. విజయవాడ కు చెందిన తెలుగు బ్రాహ్మణ పురోహితులు బృందం ప్రయాగ రాజ్