homebanner

నవగ్రహ ప్రార్థనా – ఆరోగ్యం, గ్రహశాంతి మరియు శుభఫలాల కోసం పవిత్ర స్తోత్రం

నవగ్రహ ప్రార్థనా – ఆరోగ్యం, గ్రహశాంతి మరియు శుభఫలాల కోసం పవిత్ర స్తోత్రం

🛞 ॥ నవగ్రహ ప్రార్థనా ॥ 🛞

ఆరోగ్యం పద్మబంధుః వితరతు నితరాం సంపదం శీతరశ్మిః |

భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః || ౧ ||

సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః |

దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతురాచంద్రతారమ్ || ౨ ||

అరిష్టాని ప్రణశ్యన్తు దురతాని భయాని చ |

శాంతిరస్తు శుభం మేఽస్తు గ్రహాః కుర్వన్తు మంగళమ్ || ౩ ||


👉 చక్కని ఆరోగ్యం కొరకు ఉదయం స్నానము చేసిన తరువాత శుభ్రవస్త్రం ధరించి బొట్టు పెట్టుకుని జుట్టు ముడివేసి .. { కట్టు, బొట్టు, జుట్టు ,}

సూర్యునికి అభిముఖంగా నిలబడి తొమ్మిది లేదా ఇరవై ఏడు సార్లు పఠించాలి…


🌿 విశేష ఫలం కోసం

ఆదివారం ప్రారంభిస్తే మంచిది

48 రోజులు నిరంతరం జపిస్తే గ్రహశాంతి + ఆరోగ్య బలం వస్తుంది…


ఓం నమో నారాయణాయః 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ