homebanner

బాపనోళ్ళపై విమర్శల విరుద్ధత – ఏం చేసినా సమస్య!

బాపనోళ్ళపై విమర్శల విరుద్ధత – ఏం చేసినా సమస్య!

🍁 తాము‌ బాపనోళ్ళకు ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నా
ఈ బాపడు ఏడవడము‌లేదే…
అనేది అసలు సమస్య

అది డైరెక్ట్ గా అనలేక పోవడము ఇంకో సమస్య!

బాపడు పూజ చేస్తే – సమస్య.
వాళ్ళే ఎందుకు చెయ్యాలని.

క్రికెట్ ఆడితే – సమస్య.
(క్రికెట్ లో ఎక్కువమంది బ్రాహ్మలని ఒక ఏడుపు ఉంది)

మిలట్రీలో చేరితే – సమస్య. (ఐలయ్య)
మిలట్రీలో చేరకుంటే – సమస్య.
(తిని కూర్చుంటున్నారని ఏడుపు)

విదేశీ సంస్థల్లో ఉన్నతాధికారిలైతే – సమస్య.
(సుందర్ పిచ్చయ్య వగైరాలను చూసి)

రాజులుగా ఉండి ఉంటే – సమస్య.
రాజులుగా ఉండకపోతేనూ – సమస్య.

కవిత్వం వ్రాస్తే – సమస్య.
వ్రాయకుంటే – సమస్య.

వేదం చదివితే – సమస్య.
(ఎవరికీ నేర్పలేదని, జ్ఞానం అంతా దాచుకున్నారని ఏడుపు)

వేదం నేర్పుతే – సమస్య.
(ఏదీ లేని పుక్కిటి పురాణ వేదాలను ప్రోస్తహిస్తూ, వలసార్య పెత్తనాన్ని పెంచి పోషిస్తున్నారనని ఏడుపు)

బాపడు వేదం చదవకపోతే – సమస్య.

మంత్రజపం చేస్తే – సమస్య.
(మాకు నేర్పలేదని)

చెయ్యకుంటే – సమస్య.
(ముక్కు మూసుకుని మంత్ర జపము వదిలేసి మా పనుల్లో దూరుతున్నావని)

విద్య నేర్పితే – సమస్య.
(ఏకలవ్యుడికి నేర్పలేద్!)

నేర్పితేనూ – సమస్య.
(వాడికే నేర్పావు అని)

తోచిన మంచి చెబితే – సమస్య.
(మనువాదం అని)

చెప్పకుంటే – సమస్య.
(ఏమీ చెప్పలేనోడు బ్రాహ్మడెలా అయితివి)

చాణుక్యుడిలా రాజ్యం కాపాడితే – సమస్య.
(వాడిని ఎక్కిస్తివి అని)

కాపాడకుంటే – సమస్య.
(నువ్వే కదా మంత్రివి. నీ డ్యూటీ అది కాదా?)

అర్చకత్వం చేస్తే – సమస్య
(మాకా పోస్ట్ ఈలేదే)

చెయ్యకుంటే – సమస్య.
(నీకు బలిసింది. డబ్బులు రావని ఆ ప్రొఫెషన్ వదిలేస్తివి)

శాకాహారం తింటే – సమస్య.
తినకుంటే – సమస్య.

ఒక్కమాటలో చెప్పాలంటే – బాపడు
ఏం చేసినా సమస్య!
ఏమ్ చెయ్యకున్నా సమస్య. 🙂

లేటెస్ట్ మరో కొంపలు మునిగే సమస్య –
దురంధర్ తీసిన వాడు బ్రాహ్మడు. 😀

బ్రాహ్మడు సినిమా తీస్తే – సమస్య.
(బత్తాయి ఒలిచి తినిపిస్తున్నావు అని. 😀)

తీకుంటే – సమస్య.
నీకు రాదు అని.

తాము‌ బాపడికి ఇన్ని సమస్యలు సృహ్టిస్తున్నా
ఈ బాపడు ఏడవడము‌లేదే…
అనేది అసలు సమస్య

అది డైరెక్ట్ గా అనలేక పోవడము ఇంకో సమస్య!

#బాకీసబ్_బక్వాస్


Source: Harathi Srinivasa Dikshit garu

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ