నాసిక్ ఐటీ కంపెనీ కేసు – వేధింపులు, మత మార్పిడి ఆరోపణలపై ఆరుగురు అరెస్ట్

తీవ్ర వేధింపులు, మత మార్పిడికి ప్రోత్సహిస్తున్న కేసులో ఆరుగురు ఐటీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను అరెస్టు చేసిన నాసిక్ పోలీసులు.
నాసిక్‌లోని ఒక బహుళజాతి ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు టీమ్ లీడర్లు (అందరూ ముస్లింలే) హిందూ ఉద్యోగులను మత మార్పిడి చేయడానికి యత్నించారు.
బాధితుల్లో 8 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ముస్లిం టీమ్‌లీడర్లు ఈ ఎనిమిది మంది యువతులను & ఒక యువకుణ్ణి ఏమార్చి లైంగిక సంబంధాల్లోకి బలవంతంగా లాగడం, లైంగికంగా వేధించడం, లైంగికంగా దాడి చేయడం, బలవంతంగా గోమాంసం తినిపించడం, హిందూ ఆచారాలను అవమానించడం వంటి గ్రవాద వికృతచేష్టలు చేసినట్టు తెలుస్తోంది. ఒక యువతి ఐతే ఏకంగా బురఖా ధరించి, రంజాన్ ఉపవాసాలు కూడా పాటించడంతో, నిరుత్తరులైన ఆమె తల్లిదండ్రులు మొదట ఫిర్యాదు చేశారు. తరువాత తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఈ ఏడుగురు ముస్లిం టీమ్‌లీడర్లు చేసిన ఘోరకృత్యాలు బహిర్గతమయ్యాయ్.
లైంగిక నేరాలు, మత మనోభావాలను దెబ్బతీసినందుకు పోలీసులు 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.. వారి పేర్లు.. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్ (ఏడవ నిందితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది). ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశోధించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.
ఈ కంపెనీలో సుమారు 300 మంది ఉద్యోగులు ఉన్నారని, నిందితులలో ఎక్కువ మంది టీమ్ లీడర్లేనని సమాచారం. ఇలాంటి ఫిర్యాదులు ఇంకా ఉంటే వాటిని తెలపడం కోసం పోలీస్ కమిషనర్ ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు.
అంటే గ్రవాదులు సరికొత్తగా ఆఫీస్జిహాద్ మొదలెట్టారని దీన్నిబట్టి తెలుస్తోంది.
