ప్రముఖ హిందువులు

గురుభ్యో నమః

blank

నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి.
ఈ సందర్భంగా మన జీవితంలో వెలుగునింపిన గురువులను స్మరించుకోవడం, వీలైతే వారిని సత్కరించడం మనందరి విధి.

చాలామంది గురువు అంటే కేవలం పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులనే భావిస్తారు. కానీ నిజానికి —

  • మీ మొదటి గురువు మాతృమూర్తి. ఆమె ఒడిలోనే మీ మొదటి పాఠాలు ప్రారంభమవుతాయి.
  • తదుపరి తండ్రి, జీవిత పథంలో సన్మార్గాన్ని చూపుతూ సూచనలు, సలహాలు ఇస్తారు.
  • మీ ఉన్నతికి మార్గదర్శకత్వం వహించిన ప్రతి ఒక్కరూ, మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కరి దగ్గరా, వారు మీ గురువులే.

కేవలం గురుపూజతోనే ఆగిపోకుండా, మీకు సామర్థ్యం ఉంటే, మీ గురువుల ఆర్థిక స్థితిని గమనించి వారికి తగిన సహాయం చేయడం ద్వారా ఆ ఋణం తీర్చుకోవాలి.

🌸 గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు 🌸

బి. మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
📞 91333 20425

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ప్రముఖ హిందువులు

ఆదిశంకరాచార్య

ఆదిశంకరాచార్యను శంకర అని కూడా పిలుస్తారు, భారతదేశంలోని కలాడి గ్రామంలో 700 CEలో జన్మించారు మరియు 750 CEలో కేదార్‌నాథ్‌లో మరణించారు. అతను గొప్ప తత్వవేత్త మరియు
blank
ప్రముఖ హిందువులు

రమణ మహర్షి

రమణ మహర్షి జీవితం రమణ మహర్షి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మరియు ఇరవయ్యవ శతాబ్దం మొదటి భాగంలో సాధన చేసిన దక్షిణ భారతదేశం నుండి అంతర్జాతీయ ఖ్యాతి