హైదరాబాద్ బ్రాహ్మణ వధూవర పరిచయ వేదిక

నిర్వాహకులు: బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (రిజిస్ట్రేషన్ నం: 387/2006)
తేదీ: 06-07-2025
స్థలం: పరిమళ కన్వెన్షన్ ఏసీ హాల్,
రాఘవేంద్ర స్వామి మఠం పక్కన, బర్కత్ పుర, హైదరాబాద్
రిజిస్ట్రేషన్ వివరాలు:
- పురోహితులు మరియు అర్చకులకు: రూ.100
- హైదరాబాద్ లోకల్ కొరియర్ ఛార్జ్: రూ.50
- ఇతర వూర్లకు కొరియర్ ఛార్జ్: రూ.100
- ఇతర అభ్యర్థులకు: రూ.300
మీ పేరు పరిచయ పుస్తకంలో ఉంటే, ఎవరైనా మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పేరు నమోదు చేసుకోగలరు.
రిజిస్ట్రేషన్ విధానం:
వాట్సాప్ ద్వారా ఈ వివరాలు పంపించాలి:
- మీ బయోడేటా
- ఫోన్ పే / గూగుల్ పే స్క్రీన్ షాట్
రిజిస్ట్రేషన్ ఫీజు పంపాల్సిన నెంబర్:
ఉన్నవ శ్రీధర్ బాబు – 9000966999
మీరు పురోహితులు లేదా అర్చకులైతే, ప్రత్యేక ధరలతో ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
ఈ వేదిక ద్వారా నిరంతరం పరిచయ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
