అర్ధ మండల దత్త దీక్ష 2026 – మొగలిచెర్లలో శ్రీ దత్తాత్రేయ స్వామి సేవ, అన్నప్రసాదం & భక్తి విశేషాలు
అర్ధ మండల దత్త దీక్ష మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడు మాలాధారణ లేదా మండల దీక్ష అనేది 41 రోజుల కార్యక్రమం.. కొంతమంది తమకు వున్న ఇబ్బందుల వలన పూర్తి మండలం రోజులు దీక్ష తీసుకోవడానికి కుదరకపోయినప్పుడు.. కనీసం 21 రోజుల పాటైనా ఆ అవధూత స్మరణ లో వుండి తరిద్దామనే తలంపుతో.. అర్ధ మండల దీక్ష స్వీకరిస్తారు.. ఈరోజుకు ఆ అర్ధమండల దీక్ష స్వీకరణ కార్యక్రమం పూర్తి అయింది.. సుమారు 200 మంది అర్ధ మండల […]

